సమంత, నాగ చైతన్యల మధ్య గత కొంతకాలంగా విభేదాలు కొనసాగుతున్నాయని, వీరిద్దరూ కలిసి విడాకులు తీసుకోబోతున్నట్టు మీడియా వర్గాల్లో రకరకాల రూమర్స్ ప్రచారం అయిన విషయం తెలిసిందే.అయితే ఇవాళ తను ఇంకా సామ్ విడిపోయినట్లు అధికారికంగా ప్రకటించారు.భార్య, భర్తలుగా విడిపోయినప్పటికీ తాము అప్పటిలాగే స్నేహితులుగా ఉంటామని చెప్పాడు.ఈ నేపథ్యంలో ప్రముఖ జ్యోతిష్కుడు వేణు స్వామి వారు ఎప్పటికన్న విడిపోతారు అని చెప్పిన విషయం ఇప్పుడు నిజమైందని సోషల్ మీడియాలలో వైరల్గా మారింది.