న్యూఇయర్ సందర్భంగా మెగా అభిమానులకు జోష్ ను కలిగించడానికి విడుదలైన చిరంజీవి ‘ఖైదీ నెం 150’ లోని ఐటెం సాంగ్ రిలీజ్ అయిన కొద్ది గంటలకే ఆ పాట పై కొందరు సెటైర్లు మొదలు పెడుతున్నారు. ‘రత్తాలు రత్తాలు’ అనే సాంగ్లో చిరు డ్యాన్స్ స్టెప్పులు బాగున్నా