సదా నటిస్తున్న థ్రిల్లర్ మైత్రి. నవదీప్ హీరో. ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయింది. ఓ పాట మాత్రం బ్యాలన్స్ ఉంది. ఆ పాటను చెన్నైలో చిత్రీకరించనున్నారు. అందుకే టీమ్ మొత్తం చెన్నైకి చేరుకున్నారు. ఆ పాట కూడా పూర్తయితే ఈ సినిమా షూటింగ్ అంతా ముగిసినట్టే. ఈ సినిమాకు హిట్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయని, ఈ హిట్టు తన కెరీర్ కు కూడా హెల్ప్ అవుతుందన్న నమ్మకంతో ఉన్నారు నవదీప్. 

మరింత సమాచారం తెలుసుకోండి: