బాలకృష్ణ హీరోగా నటించిన శ్రీమన్నారాయణ సినిమా ఈ నెల 30న విడుదల కానుంది. రవి చావలి దర్శకత్వం ఈ సినిమాను ముందుగా ఈ నెల 31న విడుదల చేయాలని భావించారు. అయితే శ్రీమన్నారాయణ సినిమాను ఈ నెల 30నే విడుదల చేయాలని నిర్మాత రమేష్ పుప్పాల నిర్ణయించుకున్నారు.
బాలకృష్ణ జర్నలిస్టుగా నటిస్తున్న ఈ శ్రీమన్నారాయణ సినిమాలో పార్వతి మెల్టన్, ఇషాచావ్లా హీరోయిన్లుగా నటిస్తున్నారు.
మరింత సమాచారం తెలుసుకోండి: