గబ్బర్ సింగ్ చిత్రం సూపర్ డూపర్ హిట్ తో సంచలన కలెక్షనులు రాబడుతున్న సంతోషంతో నిర్మాత బండ్ల గణేష్ బాబు, దర్శకుడు హరీష్ శంకర్ కలసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దగ్గరకు వెళ్లి డాన్స్ వెదాం అని ఆయన ఫామ్ హౌస్ కు వెళ్లే సరికి, సినిమా సక్సెస్ ఎ మాత్రం పట్టించు కోకుండా లుంగీ కట్టు కుని మామిడి చెట్టుకు పాదులు వెస్తూ, నీళ్లు పోస్తు గణేష్ బృందానికి పవన్ కనిపించారంట.
సక్సెస్, ఫెయిల్యూర్ వచ్చినా సినిమాలు చేసు కుంటు వెళ్లడమే మన ఉద్యోగం ఇది తప్ప మరో పని చేతకాదని హితవు పల్కి పంపించారంట పవన్, గబ్బర్ సింగ్ సినిమా రికార్డులు, షేర్లు, అంకెలు రూపంలో పబ్లిసిటీ చేయన్విలేదు. పూరి దర్శకత్వంలో కెమెరా మెన్ గంగతో రాంబాబు చిత్రం పనిలో బిజి ఆయ్యారు. దటీజ్ పవన్ కళ్యాణ్.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి