టివీ యాంకర్ వహీదా ఇంతకు ముందు కొన్ని తెలుగు, తమిళ సినిమాలలో నటించింది. అయితే ఆమె ఆశించిన గుర్తింపును మాత్రం తెచ్చుకోలేక పోయింది. ఇప్పడు తాజాగా తమిళంలో రూపొందిన ఓ బీగ్రేడ్ అనువాద సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది.
కౌసల్యా ఆంటీ పేరుతో తెలుగులో విడుదల అవుతున్న ఈ చిత్రం పోస్టర్స్ కుర్రకారును ఇప్పటికే వేడెక్కిస్తున్నాయి. తాను కోరుకుంటున్న గుర్తింపును ఈ కౌసల్యా ఆంటీ సినిమాతో వహిదా సాధించేటట్లు ఉందని ఫిల్మ్ నగర్ వర్గాలు అంటున్నాయి. కౌసల్యా ఆంటీ సినిమాతో వహిదాకు మరికొన్ని సినిమాలలో చాన్సులు దక్కుతున్నాయని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి.
మరింత సమాచారం తెలుసుకోండి: