ప్రియాంకా చోప్రా.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అస‌వ‌రం లేదు. బాలీవుడ్ నించి హాలీవుడ్ వరకూ తన లైఫ్‌స్టైల్‌ని తానే తీర్చిదిద్దుకున్న గ్రేట్ విమెన్ ఈమె. ఇక ఈ అమ్మ‌డు వయసు ఇంకో సంవత్సరం పెరిగింది. జులై 18న ఆమె 38వ ఏట అడుగుపెట్టింది. 

IHG

నేడు ప్రియాంక బ‌ర్త్‌డే సంద‌ర్భంగా.. ఆమెకు శుభాకాంక్ష‌లు వెల్లువెత్తుతున్నాయి. ఇక `ద హీరో - లవ్ స్టోరీ ఆఫ్ అ స్పై` అనే చిత్రం ద్వారా ఇండిస్ట్రీలో అడుగుపెట్టిన ఈ బ్యూటీ.. ఆ త‌ర్వాత  వెనుదిరిగి చూసుకోలేదు. ఈ క్ర‌మంలోనే వ‌రుస సినిమాల‌తో స్టార్ హీరోయిన్‌గా మారిన ప్రియాంక‌.. ఇటీవ‌ల అమెరికన్ సింగర్ కమ్ నటుడు నిక్ జోనస్‌ను పెళ్లాడింది.

IHG

ఇక పెళ్లి త‌ర్వాత కూడా ఈ అందాల తార‌కు ఏ మాత్రం క్రేజ్ త‌గ్గ‌డం లేదు. ప్ర‌స్తుతం ప్రియాంక చోప్రా, హీరో రాజ్‌కుమార్‌రావుతో కలిసి నటించిన ‘ది వైట్‌ టైగర్‌’ను నెట్‌ ఫ్లిక్స్‌ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. 

IHG

సూపర్‌ హీరో​ చిత్రం ‘వి కెన్‌ బీ హీరోస్‌’లో కూడా ప్రియాంక నటిస్తుంది. ఇదిలా ఉంటే.. ప్రియాంక సోష‌ల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఈ నేప‌థ్యంలోనే ఎప్ప‌టిక‌ప్పుడు హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ క‌వ్విస్తుంటుంది. తాజాగా కూడా ప్రియాంక హాట్ ఫోటోలు నెట్టింట్లో వైర‌ల్ అవుతున్నాయి.

IHG

IHG

IHG

IHG

IHG

IHG

IHG

IHG

IHG

 

మరింత సమాచారం తెలుసుకోండి: