నందిని రాయ్.. ఈ పేరుకు పెద్ద‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఈమె న‌టించిన సినిమాలు అంత‌గా తెలియ‌క‌పోవ‌చ్చు కానీ.. బిగ్‌బాస్ షో ద్వారా తెలుగు ప్రేక్ష‌కుల‌కు నందిని బాగానే ద‌గ్గ‌రైంది.

IHG

80కిపైగా జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్లకు మోడల్‌గా నటించిన నందిని.. అనేక అందాల పోటీలలో విజేత‌గా నిలిచింది. ఇక ఫ్యామిలీ ప్యాక్ అనే హిందీ చిత్రం ద్వారా వెండితెరకు ప‌రిచ‌య‌మైన ఈ భామ‌.. తెలుగులో మోసగాళ్ళకు మోసగాడు,  శివరంజని, మాయ త‌దిత‌ర సినిమాల్లో న‌టించింది.

IHG

అయితే ఎన్ని సినిమాలు చేసినా ఎవరూ ఈ ముద్దుగుమ్మను పెద్దగా పట్టించుకోలేదు. కానీ బిగ్ బాస్ 2 తర్వాత నందినికి బాగానే క్రేజ్ వచ్చింది. బిగ్ బాస్ షో త‌ర్వాత తమిళం, కన్నడ, మలయాళంలో అవ‌కాశాలు అందుకుంటోంది. 

IHG

మ‌రోవైపు సోష‌ల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ.. యూత్‌లో క్రేజ్ పెంచుకుంటోంది నందిని. ఈ నేప‌థ్యంలోనే హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ.. పిచ్చెక్కిస్తోంది. తాజాగా కూడా నందిని హాట్ అందాలు నెట్టింట్లో వైర‌ల్ అవుతున్నాయి. మ‌రి వాటిపై మీరు కూడా ఓ లుక్కేసేయండి.

IHG

IHG

IHG

IHG

IHG

IHG

IHG

IHG

IHG

IHG

IHG

 

మరింత సమాచారం తెలుసుకోండి: