పెళ్లి చూపులు సినిమాతో పరిచయమై,అర్జున్
రెడ్డి తో స్టార్ ఇమేజ్ కు స్టాంప్ వేయించుకున్నాడు
విజయ్ దేవరకొండ.
గీత గోవిందం
సినిమా తో యూత్ కే కాకుండా ఫ్యామిలీ ప్రజలకు కూడా మరింత దగ్గరయ్యాడు విజయ్. నోట
సినిమా తో తన యాక్టింగ్ కి మరో స్టయిల్ యాడ్ చేశాడు దేవరకొండ. కానీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించకపోయినా, నటన పరంగా మాత్రం ఈ
సినిమా ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు విజయ్.
విజయ్ దేవరకొండ అనగానే గుర్తొచ్చే మొట్టమొదటి విషయం తన స్లాంగ్ అంతగా తన యాసతో అభిమానుల మనసులను కొల్లగొట్టాడు విజయ్.
ఇప్పుడు పూరీ దర్శకత్వంలో న్యూ లుక్ తో మన ముందుకు రాబోతున్నారు విజయ్.ఈ సినిమాకు సంబంధించిన ఓ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది. ఈ ఫోటోలో విజయ్ లేడీ ఫ్యాన్స్ కు మరింత దగ్గరయ్యేలా మరికాస్త హ్యాండ్సమ్ గా సాలిడ్ గా కనిపిస్తున్నారు. కండలు తిరిగిన బాడీ తో షర్ట్ లేకుండా ఫోజ్ ఇచ్చారు.పెళ్లి చూపులు సినిమాతో పరిచయమై,అర్జున్
రెడ్డి తో స్టార్ ఇమేజ్ కు స్టాంప్ వేయించుకున్నాడు
విజయ్ దేవరకొండ.
గీత గోవిందం
సినిమా తో యూత్ కే కాకుండా ఫ్యామిలీ ప్రజలకు కూడా మరింత దగ్గరయ్యాడు విజయ్. నోట
సినిమా తో తన యాక్టింగ్ కి మరో స్టయిల్ యాడ్ చేశాడు దేవరకొండ. కానీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించకపోయినా, నటన పరంగా మాత్రం ఈ
సినిమా ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు విజయ్.
విజయ్ దేవరకొండ అనగానే గుర్తొచ్చే మొట్టమొదటి విషయం తన స్లాంగ్ అంతగా తన యాసతో అభిమానుల మనసులను కొల్లగొట్టాడు విజయ్.
ఇప్పుడు పూరీ దర్శకత్వంలో న్యూ లుక్ తో మన ముందుకు రాబోతున్నారు విజయ్.ఈ సినిమాకు సంబంధించిన ఓ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది. ఈ ఫోటోలో
విజయ్ లేడీ ఫ్యాన్స్ కు మరింత దగ్గరయ్యేలా మరికాస్త హ్యాండ్సమ్ గా సాలిడ్ గా కనిపిస్తున్నారు. కండలు తిరిగిన బాడీ తో షర్ట్ లేకుండా ఫోజ్ ఇచ్చారు. ఆ బాడీ షేప్, హెయిర్ స్టైల్, న్యూ అప్పిరియన్స్ టోటల్ గా
విజయ్ లుక్ ను మార్చేశాయి. ఈ ఫోటో పోస్ట్ చేసిన కొద్ది గంటల వ్యవధిలోనే రెండుకోట్ల మిలియన్ వ్యూస్ దాటేసి తన హవా చూపుతోంది.
కథానాయకుడు అంటే ఒకే తరహా కథాంశాలకు పరిమితం కాకూడదు చిత్రసీమలో సుదీర్ఘంగా రాణించాలంటే మార్పులు చేర్పులు తప్పనిసరి. ఇప్పుడు
విజయ్ న్యూ లుక్ చూస్తుంటే తన ఇంకో యాక్షన్ యాంగిల్ టాలెంట్ ను చూపించే గడియలు వచ్చినట్టు అనిపిస్తుంది. విభిన్న దర్శకుడు
పూరి అంటేనే "మాస్ తో కూడిన క్లాస్" ఇక
విజయ్ ది అదే స్టైల్. సో వీరి కాంబినేషన్ సూపర్ హిట్ అంటూ..మా ముందు కి ఎప్పుడు వస్తున్నారు అంటూ... కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు అభిమానులు.