ఇంస్టాగ్రామ్ లో తన హాట్ పిక్స్ షేర్ చేస్తూ యూత్ మతులు పోగొడుతుంది.
ఇన్స్‌స్టాగ్రామ్‌లో ఈ పోస్ట్‌తో పాటు తన అర్థనగ్న రూపాన్ని కూడా పోస్ట్ చేయడంతో ప్రస్తుతం సోషల్ మీడియా అంతా ఇలియానా మంత్రమే పఠిస్తోంది. కుర్రకారు కలలో కూడా తన శరీరం గురించే మాట్లాడుకునేలా పోస్ట్ చేసి సంచలనం సృష్టించింది. ఇక ఆ పోస్ట్ లో తన పార్ట్స్ పై హాట్ కామెంట్స్ తో వివరణ ఇచ్చింది ఇల్లీ బేబీ. అందంగా లేనంటూనే తన శరీర సౌష్ఠవాన్ని మెచ్చుకుంటూ ఆమె కామెంట్ చేయడం అందరినీ అట్రాక్ట్ చేస్తోంది. తాను బయటకు ఎలా కనిపిస్తానో అని ఆందోళన చెబుతున్నా అంటూ హిప్, థైస్, బూబ్స్ అన్ని కొలతలను బయటపెట్టింది.
ఆ ఫోటో షేర్ చేస్తూ ఈ విధంగా తన సౌష్టవం గురించి వ్యాఖ్యలు చేసింది. ''నా హిప్ చాలా వెడల్పుగా ఉంటుంది. నా తొడలు చాలా పెద్దవిగా అనిపిస్తాయి. నా నడుము అంత విశాలంగా ఉండదు. ఇక నా వక్షోజాలు అంత పెద్దవి కాదు.. నా ఉదరం చదునుగా ఉండదు. నా చేతులు కూడా భిన్నంగా ఉంటాయి. ముక్కు కూడా స్ట్రెయిట్‌గా ఉండదు. పెదాలు కూడా ఉండాల్సినంత ఉండవు. నేను మరీ అంత పొడవుగా కూడా ఉండను'' అని ఎప్పుడూ బాధపడుతుంటా అంటూ పరోక్షంగా తన అందంపై కామెంట్స్ చేస్తున్న వారికి బోల్డ్ గా సమాధానం ఇచ్చింది ఇలియానా.తానెప్పుడూ పరిపూర్ణంగా ఉండాలని అనుకోలేదని, తన అందం తనదే అని భావించానని పేర్కొంది ఇలియానా.
ఈ ప్రపంచంలో అందం అనే పదానికి ఎలాంటి నిర్వచనమైనా ఉండొచ్చు గానీ.. తన శరీరంలోని ప్రతి చిన్న లోపం తనను ఇంకా ఎక్కువ అందంగా మలిచినట్లు చెప్పకనే చెప్పేసింది ఇలియానా. ఇక ఆమె చేసిన ఈ పోస్ట్ చూసి..నెటిజన్స్ రొమాంటిక్ కామెంట్స్ చేస్తున్నారు..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి