సాధారణంగా క్రికెటర్లకు దేశవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులు ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇక ఒక్కసారైనా తమ అభిమాన క్రికెటర్ లను కలిసి ఫోటో దిగాలని ఎంతో ఆశ పడుతూ ఉంటారు ఎంతోమంది అభిమానులు. అయితే ఎంతో మంది అభిమానులను కలిగి ఉన్న క్రికెటర్లు సినిమా హీరోల ను ఎంతగానో అభిమానిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అభిమాన హీరోలను కలవడానికి ఎంతగానో ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు.  ఇక సరైన సమయం కోసం వేచి చూస్తూ ఉంటారు క్రికెటర్లు. అయితే తమిళంలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న విజయ్ కి దేశవ్యాప్తంగా ఎంత మంది అభిమానులు ఉన్నారో  ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.



 తమిళ ఇండస్ట్రీలో రజనీకాంత్ తర్వాత ఆ స్థాయి ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరో విజయ్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా కొనసాగుతున్నాడు విజయ్. దేశవ్యాప్తంగా ఆయనకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. సామాన్యుల తో పాటు పలు రంగాలకు చెందిన ప్రముఖులు కూడా విజయ్ కి ఎక్కువగా అభిమానిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. కాగా క్రికెట్ లో ఎంతగానో గుర్తింపు తెచ్చుకున్న వరుణ్ చక్రవర్తి విజయ్ కి వీరాభిమాని. ఇక ఎప్పటి నుంచో తన అభిమాన హీరోని కలవాలని వరన్  చక్రవర్తి భావిస్తున్నారు.



 ఇక ఇటీవలే అవకాశం రావడంతో తన అభిమాన హీరో విజయ్ ని కలిశాడు క్రికెటర్  వరుణ్ చక్రవర్తి. ఇటీవల తన అభిమాన హీరో విజయ్ ఆఫీసుకు వెళ్లిన వరుణ్  చక్రవర్తి తన అభిమాన హీరో ని కలిసి ఎంతగానో మురిసిపోయాడు. అతనితో కలిసి ఫోటో దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇక విజయ్ నటించిన ప్రతి సినిమా కూడా తాను ఎన్నోసార్లు చూస్తూ ఉంటాను అంటూ చెప్పుకొచ్చాడు వరుణ్  చక్రవర్తి. ఇక ప్రస్తుతం విజయ్ హీరోగా నటించిన మాస్టర్ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: