బిగ్ బాస్ సీజన్ 4లో వెబ్ సీరీస్ లో హీరోయిన్ గా నటించిన దివి ఐదారు వారాలు హౌజ్ లో అలరించింది. నెలన్నర పాటు హౌజ్ లో తన అందంతో అలరించిన దివి బయటకు వచ్చాక మాత్రం తన ఇమేజ్ పెంచుకునే పనిలో ఉంది. అంతకుముందు ఇన్ స్టాగ్రాం లో ఇరవై వేల ఫాలోవర్స్ మాత్రమే ఉన్న దివి బిగ్ బాస్ నుండి బయటకు వచ్చాక ఆమెకు 4 లక్షల ఫాలోవర్స్ వచ్చారు. ఇక ఎలిమినేట్ అయ్యాక తనకు వచ్చిన ఈ రెస్పాన్స్ చూసి షాక్ అవుతుంది అమ్మడు.

ఫైనల్ గా దివి తనకు వచ్చిన ఈ క్రేజ్ వల్ల అదరగొడుతుంది. అంతేకాదు ప్రస్తుతం ఆమె తన సోషల్ మీడియాలో హాట్ పిక్స్ తో టాప్ లేపేస్తుంది. దివి లేటెస్ట్ గా తన థై షోతో రచ్చ చేస్తుంది. ఆమె ఇలా పిక్ షేర్ చేసిందో లేదో అలా వైరల్ గా మారింది. ఆమె ఫాలోయింగ్ కూడా రోజు రోజుకి పెరుగుతుంది. దివి చేసిన ఈ హాట్ పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దివి ఈ రేంజ్ లో రెచ్చిపోవడం చూసి ఆమె ఫాలోవర్స్ కూడా షాక్ అయ్యారు.

దివి చేస్తున్న ఈ రచ్చ అంతా తనకు అవకాశాల కోసమే అని తెలుస్తుంది. దర్శక నిర్మాతలకు ఆమె ఎలాంటి పాత్రలైనా చేసేందుకు రెడీ అని హింట్ ఇస్తున్నట్టు ఉంది. ఒకటి రెండు వెబ్ సీరీస్ లలో మెరిసిన ఈ అమ్మడు తన నెక్స్ట్ తన ఫోకస్ అంతా కెరియర్ మీద పెట్టింది. చూస్తుంటే దివి సరైన ఛాన్స్ రావాలే కాని టాపు లేపేలా ఉందని చెప్పొచ్చు.              



మరింత సమాచారం తెలుసుకోండి: