ఆ తరవాత మరికొన్ని నాటీ క్వశ్చన్స్ వేశాడు అభి. ‘‘నీ పైన ఏముంటది?’’ అని అడిగాడు. ఆకాశం ఉంటుంది అని మోనల్ సమాధానం ఇచ్చింది. దీనికి అభి.. ‘‘స్కై ఎలా ఉంటుంది. నీ పైన థై ఉంటుంది కదా. తప్పు ఆన్సర్లు చెప్తావేంటి మోనల్’’ అని చాలా తెలివిగా మోనల్‌ను తికమక పెట్టే ప్రయత్నం చేశాడు. అలాగే.. ‘నీ స్పెల్లింగ్ చెప్పు’ అని అడిగాడు. నీ స్పెల్లింగ్ అంటే తన పేరు స్పెల్లింగ్ అనుకొని MONAL అని చెప్పింది. కానీ, అభి మాత్రం.. ‘‘నీ స్పెల్లింగ్ చెప్పమన్నాను. KNEE కదా’’ అని మళ్లీ కౌంటర్ వేశాడు. మొత్తం మీద మోనల్‌ను బాగానే ఆటపట్టించాడు.ఇలా తనదైన కామెడీ టైమింగ్ తో అభిజిత్ ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఇక ఇలాంటి మరెన్నో బిగ్ బాస్ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి