జీ తెలుగు సీరియల్స్ తో క్రేజ్ తెచ్చుకుంది ఈమధ్యనే జబర్దస్త్ లో ఛాన్స్ అందుకున్న వర్ష అక్కడ గ్లామర్ డోస్ తో సూపర్ పాపులర్ అయ్యింది. జబర్దస్త్ షోలో అంతకుముందు గెస్ట్ అప్పియరెన్స్ గా కనిపించిన వర్ష ఇప్పుడు అందులో పర్మినెంట్ ఆర్టిస్ట్ గా మారింది. అన్ని టీముల స్కిట్స్ చేస్తూ సత్తా చాటుతుంది. సీరియల్స్ లో నటించిన దానికన్నా కూడా ఆమెకు ఇలా జబర్దస్త్ వల్లే ఎక్కువ ఫాలోయింగ్ వస్తుంది. ఇక జబర్దస్త్ లో తన టాలెంట్ చూపిస్తున్న అమ్మడు షోకి సంబందం లేకుండా తన గ్లామర్ ఎటాక్ చేస్తుంది.

బయట అమ్మడు తన ఫోటో షూట్ తో అలరిస్తుంది. లేటెస్ట్ గా వర్ష పొట్టి గౌనులో చేస్తున్న అందాల ప్రదర్శన అబ్బో అనిపిస్తుంది. అమ్మడిని అలా చూసి ఐబాబోయ్ టెంప్ట్ అయిపోతున్నా అని మహేష్ మురారిలో చెప్పిన డైలాగ్ గుర్తుకు రాక మానదు. పొట్టి గౌనులో వర్ష అందాలు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాయి. తొడలు కనిపించేలా అమ్మడు చేస్తున్న ఈ స్పెషల్ షో సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. జబర్దస్త్ తో వచ్చిన ఐడెంటిటీని బాగా వాడుకుంటుంది వర్ష.

జబర్దస్త్ లేడీ యాంకర్స్ అనసూయ, రష్మిల లానే వర్షకు కూడా స్పెషల్ ఫాలోయింగ్ ఏర్పడేలా ఉంది. అమ్మడు జబర్దస్త్ స్కిట్స్ చేయడమే కాకుండా ఇలా ఫోటో షూట్ తో కూడా రెచ్చిపోతుంది. ముఖ్యంగా తొడల అందాలతో వర్ష చేస్తున్న ఈ స్కిన్ షో చూస్తుంటే ఆడియెన్స్ షాక్ అవుతున్నారు. తానో హీరోయిన్ మెటీరియల్ అని ప్రూవ్ చేసుకునేందుకు వర్ష తెగ కష్టపడుతుందని అర్ధమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: