తెలుగు సినిమాల్లో క్యారక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి అంటే అందరికి సుపరిచయమే.. అమ్మ పాత్రలకు, అక్క పాత్ర లకు, వదిన పాత్ర లకు ఆమె పెట్టింది పేరు. అన్ని రకాల ఎమోషన్స్ ని పండించగల మంచి ఎమోషనల్ నటి ఆమె.. చూడగానే సొంత మనిషిలా అనిపించే సురేఖ వాణి కి ఆమె ఎత్తు కూతురు ఉందంటే ఎవరైనా ఆశ్చర్య పోతారు.. ఆమె తన కూతురు తో కలిసి చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు.. సోషల్ మీడియా లో వాళ్ళ హాట్ ఫోటోలు తెగ వైరల్ అవుతుంటాయి.

కూతురు తో కలిసి పొట్టి పొట్టి బట్టలేసుకుని సోషల్ మీడియా ని ఒక ఊపు ఊపేస్తోంది. ఆమె సినిమాల్లో కనిపిస్తే వచ్చిన పాపులారిటీ కంటే సోషల్ మీడియా లో అందాల విందు చేస్తే వచ్చే పాపులారిటీ ఎక్కువ.. తొడలు కనిపించేలా నిక్కర్లు వేసి తన ఫ్యాన్స్ ని చూపు తిప్పుకోనివ్వకుండా చేస్తుంది.. తన కూతురు ను కూడా ఇండస్ట్రీ కి పరిచయం చేస్తుందంటూ వార్తలు ప్రచారం అవుతుండడంతో ఆమె ఎంట్రీ ఇప్పుడా అని అందరు ఎదురు చూస్తున్నారు.. తండి అందంలో ఏమాత్రం తీసిపోని సురేఖ కూతురు అభినయంలో ఈమేరకు రాణిస్తుందో చూడాలి..

ఇకపోతే సురేఖ వాణి ఇటీవలే విడుదలైన మాస్టర్ సినిమాలో నటించింది. కానీ ఆ సీన్స్ ఎడిటింగ్ లో పోయాయి.. ఈమధ్యే అమెజాన్ ప్రైమ్ ఆ డిలీట్ సీన్ ను రిలీజ్ చేశారు. ఆ సీన్ లో సురేఖ అద్భుత ఎమోషన్ తో నటించారు. లెజెండరీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ ప్రస్థావిస్తూ.. దళపతి విజయ్ రిఫరెన్స్ సీన్.. కాలేజ్ స్టూడెంట్స్ ఎపిసోడ్ కు మంచి కామెంట్స్ వస్తున్నాయి.  ఇంతటి ఇంపార్టెంట్ సీన్ తీసేశారేమిటి మాస్టారూ? అని ప్రశ్నిస్తున్నారు.ఈ సీన్ పడి ఉంటే తన పేరు మార్మోగేదే. కానీ నిడివి వల్ల తొలగించాల్సి వచ్చింది. ఏదేమైనా డిలీటెడ్ సీన్ మాత్రం సోషల్ మీడియాలో అదరగొడుతుంది. ఒకవేళ ఆ సీన్ యాడై ఉంటే 3గంటలు పైగా ఉండేది సినిమా. ఇక చాలా మంది ఆర్టిస్టులు తాము నటించిన ఇంపార్టెంట్ సీన్ తొలగించేస్తే చాలా హర్టవుతుంటారు.


మరింత సమాచారం తెలుసుకోండి: