ఇక ఇప్పుడు మరో వినూత్నమైన కాన్సెప్ట్ తో కూడిన సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ఆది సాయి కుమార్ హాట్ హీరోయిన్ రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ కాంబినేషన్ లో కిరాతక అనే ఒక డిఫరెంట్ టైటిల్ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే అయితే ఇక ఈ సినిమాలో రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ ఆది సాయికుమార్ మధ్య ఒక రేంజ్ లో రొమాంటిక్ సీన్స్ ఉండే అవకాశం ఉందని ఇటీవల విడుదలైన ఒక పోస్టర్ తో క్లారిటీ వచ్చేసింది. ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఫోటోలను రిలీజ్ చేసింది చిత్రబృందం. ఇక ఈ ఫోటోలలో అటు సాయికుమార్ రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ ఎంతో రొమాంటిక్గా కనిపించారు.
అయితే ఇక ఈ సినిమాలో ఆది సరికొత్త పాత్రలో కనిపించబోతున్నారు చిత్రబృందం చెబుతోంది. పర్ఫెక్ట్ క్రైమ్ థ్రిల్లర్ సబ్జెక్టుతో ఈ సినిమా తెరకెక్కుతుంది అంటూ చిత్ర దర్శకుడు చెబుతున్నారు. సినిమాకు వీరభద్రం దర్శకత్వం వహిస్తున్నారు. అయితే దర్శకుడు చెప్పిన కథ ఎంతో నచ్చడంతో ఇక ఈ సినిమాలో నటించేందుకు ఒప్పుకున్నాను అంటూ చెప్పుకొచ్చింది పాయల్ రాజ్ పుత్. ఈ సినిమా బిగ్ సక్సెస్ సాధిస్తుందనే నమ్మకం ఉంది అంటూ రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ తెలిపింది. ఇక గత కొంత కాలం నుంచి హిట్ అనే పదానికి దూరంగా ఉన్న ఆది.. పలు సినిమాల్లో అవకాశాలు వచ్చినా అంతగా విజయాలు అందుకోలేకపోతున్న రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ కెరియర్ లకు ఈ సినిమా ఎలా ఉపయోగ పడుతుంది అన్నది చూడాలి మరి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి