ప్రస్తుతం మన హీరోయిన్లు ఎంత అందంగా ఉన్నారో మనకు తెలిసిన విషయమే. అయితే వారు తమ అందం కోసం  ఎంత ఖర్చు చేసింటే , అంత అందంగా కనిపిస్తున్నారు చెప్పండి.. అయితే అలా మొదటి సినిమాకు, ప్రస్తుతం ఉన్న  వారి అందానికి గల తేడాను చాలానే గమనించవచ్చు. అయితే అలాంటి వారిలో మన తెలుగులోనే కొందరు హీరోయిన్ లు ఉన్నారు. ఇక వారెవరో ఇప్పుడు  తెలుసుకుందాం.


1). అక్కినేని సమంత:
టాలీవుడ్ లో సమంత కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పవచ్చు. ఈమె అక్కినేని కోడలు కావడం కూడా ఆమెకు బాగా కలిసొచ్చింది. సమంత 2012లో ముక్కు దగ్గర ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది.


2). శృతిహాసన్:
టాలీవుడ్ లో కమలహాసన్ కూతురుగా మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఈమె  హీరోయిన్ గానే  కాకుండా, సింగర్ గా కూడా బాగా పేరు తెచ్చుకుంది. ఈమె కూడా ముక్కు దగ్గర ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది, అంతేకాకుండా ఫేస్ మీద కూడా చేయించుకున్నదట.


3). అనుష్క శెట్టి:
అనుష్క స్టార్ హీరోయిన్ గా ఆ సమయంలో బాగా వెలిగింది. ఇక ఇప్పుడు సినిమాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది ఇ భామ. అయితే ఈమె కూడా లావు తగ్గడానికి సర్జరీ చేయించుకున్నట్లు ఇండస్ట్రీలో వినికిడి.


4). నయనతార:
తనదైనశైలిలో లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటించిన నయనతార. స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూనే ఉంది. అయితే ఈమె కూడా సన్నబడాలని శస్త్ర చికిత్స చేయించుకుంది. అంతే కాకుండా  ఆయుర్వేద చికిత్స కూడా చేయించుకున్నట్లు తెలుస్తోంది.

5). కాజల్ అగర్వాల్:
మగధీర సినిమాతో  స్టార్ డం సంపాదించుకున్నది కాజల్. ఇక ఈమె కూడా తన ముఖం మీద కొన్ని ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుంది. ఇక అంతే కాకుండా ముక్కు దగ్గర కూడా యూఎస్ఏ వెళ్లి మరీ సర్జరీ చేయించుకున్నదట.ఇక వీరితో పాటు మరికొందరు హీరోయిన్లు ఉన్నారు.


అందుకే మన హీరోయిన్లు ఇంత అందంగా కనిపిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: