కేవలం ఇంటి కోడలిగా మాత్రమే కాదు అపోలో హాస్పిటల్ లో ఉన్న అపోలో హెల్త్ విభాగానికి వైస్ చైర్మన్ గా కూడా ఉపాసన పనిచేస్తోంది. ఉపాసన ఎంతో దయనీయమైన హృదయం కలిగింది అని చెప్పడానికి నిదర్శనాలు చాలా ఉన్నాయి. కరోనా సమయంలో అపోలో హాస్పిటల్స్ ద్వారా ఎంతోమంది పేద ప్రజలను ఆదుకున్న ఘనత ఈమెకే దక్కింది. అంతేకాదు ఈ మధ్యకాలంలో తమ కుటుంబం లో ఒకరైన సాయిధరమ్ తేజ్ ఇటీవల రోడ్ యాక్సిడెంట్ లో ప్రమాదానికి గురి అయితే, అపోలో హాస్పిటల్ ద్వారా ఉచితంగా వైద్య సేవలు అందించినట్లు సమాచారం.