నటుడు బెనర్జీ ఒక ముఠాకు నాయకుడిగా వ్యవహరిస్తూనే వెనుక ఉండి, మిగతావాళ్లను ముందుకు ఉసిగొల్పుతున్నారని ఆయన ఆరోపించారని సమాచారం. క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడిన ప్రకాశ్‌రాజ్‌ను చిరంజీవి 'మా' నుంచి రెండు సార్లు సస్పెండ్ చేశారనీ చెప్పుకొచ్చారాట.అప్పుడు ప్రకాశ్‌రాజ్‌ను ఆ విధంగా తిట్టిన నాగబాబు అస్సలు ఇప్పుడెందుకు ఆయనను ఎంకరేజ్ చేస్తున్నారో అర్థం కావట్లేదని చెప్పారట. తెలుగువన్ ఛానల్ ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు విషయాలపై నరేశ్ మాట్లాడారని తెలుస్తుంది."రేపటి ఎన్నికల్లో గన్‌షాట్‌గా మేం గెలిచి తీరుతాం అని చెప్పారని సమాచారం.
ఫుల్ ప్యానల్ గెలిచి తీరుతాం మా ప్రయత్నం అదే. పోయినసారి డివిజన్ అవడం వల్ల చాలా ఇబ్బందులు వచ్చాయని చెప్పుకొచ్చారట . 'మా' అనేది ఒక చిన్న గోల్డ్ ఫిష్ ట్యాంక్ లాంటిది
ఇది సముద్రం కానే కాదు. రేపు మనమందరం ఒకరొకరం తిరిగి ముఖాలు చూసుకోవాలి. అయితే జనానికి అర్థమైపోయిందని ఈ మొత్తం సమస్య వెనుక ఉన్న ప్రధాన వ్యక్తి ఎవరో అందరికి తెలుసనీ ఒక ముఠానాయకుడు ఇదంతా చేస్తున్నాడని ఆయన అన్నారని తెలుస్తుంది.
"మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌కు సేవ చేద్దామని నాతో పాటు మరికొంతమంది వస్తే, 'మా' ద్వారా వచ్చే బెనిఫిట్స్ అందుకుందామని ఇంకో ముఠా తయారయ్యిందని చెప్పుకొచ్చారట . ఆ ముఠాకు బెనర్జీ నాయకుడని అతను నడుపుతూ వచ్చాడని . అతనితో మరికొంత మంది చేరారని చెప్పుకొచ్చారట.
వీళ్లు ఒక నెగటివ్ ప్రచారాన్ని నడుపుతున్నారని అతను బయటకు రాకుండా వెనుక ఉండి, మిగతావాళ్లను ముందుకు ఉసిగొల్పుతున్నాడని నరేశ్ చెప్పుకొచ్చారనిసమాచారం."నాగబాబు ఇలా ఎందుకు వచ్చి మాట్లాడుతున్నాడో నాకు అస్సలు అర్థం కావట్లేదని తెలుగు నటి అయిన జయసుధను ప్రెసిడెంట్‌గా ఏకగ్రీవంగా నిలబెట్టమని అడిగానని చెప్పారట.అప్పుడు ఈ ఎన్నికల గొడవ అస్సలు వచ్చి ఉండేది కాదని దానికి నాగబాబును జవాబు చెప్పమనండి అని చెప్పారట.మేము అడిగిన దానికి బదులుగా ప్రకాశ్‌రాజ్‌ను తీసుకొచ్చి నిలబెట్టారని ప్రకాశ్‌రాజ్‌ను రెండుసార్లు సస్పెండ్ చేసింది చిరంజీవి గారే అని ఆ విషయం అందరికి తెలుసనీ చెప్పుకొచ్చారట.ప్రకాశ్‌రాజ్‌కు 'మా' గురించి ఏమీ తెలీదని ఒక్క జనరల్ బాడీ మీటింగ్‌కు హాజరు కాలేదని చెప్పారట. ఒక్కసారీ కూడా ఓటింగ్‌లో పాల్గొనలేదని అలాంటివాడు ప్రెసిడెంట్ పోస్టులోకి వచ్చి కూర్చుంటే రేపు మా పరిస్థితి ఏమిటి అని అడిగారట నరేశ్.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి