1). నదియా:

2). జయసుధ:
అమ్మ పాత్రలకు పెట్టింది పేరు జయసుధ. ఇక ఈమె ఏ హీరోకైనా ఒదిగిపోయి సొంత అమ్మలాగే కనిపించేలా నటిస్తోంది జయసుధ. ఈమె కూడా ప్రతిరోజు రెండు లక్షల రూపాయల వరకు పారితోషకం అందుకుంటుంది.3). రేవతి:
లోఫర్ సినిమా లో తల్లి పాత్రలో అలరించింది నటి రేవతి. ఇక ఈమె ఒప్పో సినిమాకి దాదాపుగా 30 లక్షల రూపాయల వరకు పారితోషికం అందుకుంటున్న ట్లుగా సమాచారం.4). పవిత్ర లోకేష్:
విభిన్నమైన సినిమాలలో.. విభిన్నమైన స్టైలు లో కనిపిస్తూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది పవిత్ర లోకేష్. ఇక ఈమె ఈ మధ్య కాలంలో వరుస పెట్టి సినిమాలలో నటిస్తూనే ఉంది. ఈమె ప్రతిరోజు కి 60,000 రూపాయలు రెమ్యూనరేషన్ గా అనుకుంటున్నట్లు సమాచారం.5). తులసి:
రఘువరన్ బీటెక్ సినిమా తో అందరికీ బాగా పరిచయం అయిన నటి తులసి. ఇక ఈమె కూడా రోజుకి 50 వేల రూపాయల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటుంది.6). రమ్యకృష్ణ:
హీరోయిన్ రమ్యకృష్ణ అప్పటికీ ఇప్పటికీ వన్నె తగ్గని అందంతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ఇక బాహుబలి సినిమా తర్వాత ఏమి ఒకేసారి రోజుకు 6 లక్షల రూపాయల వరకు రెమ్యూనరేషన్ అనుకుంటున్నట్లుగా సమాచారం.అలాగే నటి శరణ్య కూడా రోజుకి 50 వేల రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటుంది. ఇక వీరే కాకుండా ఎంతో మంది కూడా తల్లి పాత్రలో నటిస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి