మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న సర్కారు వారి పాట చిత్రం మే 12వ తేదీన విడుదల కాగా ఈ చిత్రం యొక్క ప్రమోషన్ కార్యక్రమాలు ఇప్పుడు జోరుగా చేసి ఈ చిత్రాన్ని ఇంత పెద్ద దక్కేంచుకునే లా చేసుకున్నాడు.. మహేష్ బాబు దగ్గరుండి మరి ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. గతంలో ఆయన ఏ సినిమాకి కూడా ఈ స్థాయిలో ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనలేదు అని చెప్పాలి. అలా మహేష్ స్టామినాకు తెలియజేసిన సినిమా గా చెబుతున్న ఈ సర్కారు వారి పాత చిత్రం ఇంతటి స్థాయిలో సూపర్ హిట్ అవడానికి కారణం మహేశానే చెప్పాలి.

పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించగా మహేష్ బాబు మాస్ ప్రేక్షకుల్లో ఓ రేంజిలో ఎలివేట్ చేసే విధంగా సీన్స్ను తెరకెక్కించి ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అయ్యేలా చేశాడు.. ఈ నేపథ్యంలో ఈ సినిమా భారీ కలెక్షన్స్ అందుకుంటూ ముందుకు పోతుందని చెప్పాలి. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి ఈ సినిమా తప్పకుండా భారీ విజయాన్ని సాధిస్తుంది అన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేయడంతో మహేష్ అభిమానులు ఎంతో సందడి నెలకొంది.

 తప్పకుండా ఈ సినిమా భారీ విజయాన్ని సాధిస్తుందని వారు నమ్మకాన్ని వ్యక్తం చేశారు అందుకే ఇప్పుడు ఇంత పెద్ద విజయం వచ్చింది. ఇకపోతే ఈ సినిమా విడుదలకు ముందే రికార్డులను నమోదు చేయగా భారీ స్థాయిలో బిజినెస్ ను సొంతం చేసుకోగా చిత్ర యూనిట్ ఈ విధంగా ప్రమోషన్ పట్ల ఎంతో సంతోషంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా మహేష్ బాబు సినిమాకు ఇప్పుడు మంచి కలెక్షన్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది ఈ నేపథ్యంలో ఈ సినిమా నిర్మాతలకు భవిష్యత్ లో ఎలాంటి సంచలనాత్మక కలెక్షన్లను పెడుతుందో చూడాలి. తమన్ అందించిన సంగీతం ఇప్పటికే ప్రేక్షకులను విపరీతంగా అలరించింది నేపథ్య సంగీతం కూడా అదే స్థాయిలో అలరించగ  సినిమా ఇంత పెద్ద విజయం అందుకోవడానికి కారణం అని తెలుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: