ఈ మధ్యకాలంలో ఎక్కువగా గ్లామరస్ హీరోయిన్స్ సినిమాలతో కంటే ఎక్కువగా ఫోటో షూట్లతోనే కుర్రకాలను బాగా అట్రాక్ట్ చేస్తున్నారు. ఒక విధంగా వారి స్థాయి పెరగడానికి కూడా సోషల్ మీడియా ఒక కారణమని చెప్పవచ్చు.. అయితే ఈ దారి వెంట కొంతమంది హీరోయిన్లు బాగానే కలరింగ్ ఇస్తున్నారు. ఇక తరచుగా హాట్ ఫోటోలతో ఆకట్టుగానే హార్ట్ ఎటాక్ హీరోయిన్ ఆదాశర్మ ఈసారి నిజంగానే హార్ట్ ఎటాక్ తెప్పించే విధంగా ఫోటోలను విడుదల చేసింది. డైరెక్టర్ పూరి జగన్నాథ్, హీరో నితిన్ కలయికలు వచ్చిన హార్ట్ ఎటాక్ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితురాలు అయ్యింది ఆదాశర్మ.


అందం విషయంలో మాత్రం స్టార్ హీరోయిన్స్ కు ఏమాత్రం తగ్గకుండా పోటీపడుతూ ఉంటుంది. ఈ ముద్దుగుమ్మ బాక్స్ ఆఫీస్ వద్ద సరైన విజయాలు లేకపోయినప్పటికీ కూడా గ్లామర్ షో తో మాత్రం నిత్యం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూనే ఉంటుంది. ఇక మొదటిసారి ఆమె కొంచెం హద్దు దాటి పోయిందని చెప్పవచ్చు. టాప్ లేకోకుండానే కేవలం తన జుట్టుతోనే ఎద అందాలను దాచుకుంటూ ఒక సెల్ఫీ ఫోటోను దిగింది. అది కూడా తన అందాలను అద్దంలో చూసుకుంటూ అలా ఫోటో దిగడంతో.. ఏదైనా టీ షర్ట్ వేసుకుందేమో అని అందరూ అనుకున్నారు కానీ వాస్తవానికి ఆమె టాప్ ఏమీ లేకుండా షాక్ ఇచ్చింది.
ఇక గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ ముద్దుగుమ్మ కనిపించడంతో ఈ ఫోటో ఒక్కసారిగా సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతోంది. ఆమె అభిమానులకు ఫాలోవర్స్ కు ఇది నిజంగానే హార్ట్ ఎటాక్ తెప్పించిందని పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు నేటిజన్స్. ఆదాశర్మ సినిమాల విషయానికి వస్తే పెద్ద సినిమాలలో కూడా సపోర్టింగ్ రోల్ చేయడానికి సిద్ధపడుతోంది మధ్యలో కొన్ని వెబ్ సిరీస్లలో కూడా నటించినా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది చివరిగా బాలీవుడ్లో కమాండో త్రీ అనే సినిమాలో నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: