యూట్యూబ్ వీడియోల ద్వారా మంచి క్రేజ్ ను సంపాదించుకొని, ఆ తర్వాత తెలుగు రియాలిటీ షో లలో ఒకటి అయిన బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి, దాని ద్వారా సినిమాల్లో అవకాశాలు దక్కించుకున్న హారిక గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు  ఈ ముద్దుగుమ్మ మొదట యూట్యూబ్ వీడియోల ద్వారా మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. 

ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక అనేక టీవీ షో లలో పాల్గొనడం మాత్రమే కాకుండా ప్రస్తుతం సినిమాల్లో కూడా నటిస్తూ ఫుల్ బిజీగా కెరీర్ ని కొనసాగిస్తుంది . ఇది ఇలా ఉంటే హారిక యూట్యూబ్ వీడియోల ద్వారా, టీవీ షో ల ద్వారా, సినిమాల ద్వారా ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ఇలా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న హారిక తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా అభిమానులకు అప్పు డప్పుడు టచ్ లోకి వస్తూ అనేక విషయాలను వారితో పంచుకుంటూ ఉంటుంది. అలాగే తన సోషల్ మీడియాలో తనకు సంబంధించిన ఫోటోలను కూడా హారిక పోస్ట్ చేస్తూ ఉంటుంది. 

ఇది వరకు ఎన్నో సార్లు హారిక తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన హాట్ ఫోటోలు వైరల్ గా మారిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా హారిక తన ఇన్ స్టా లో  కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. తాజాగా హారిక తన ఇన్ స్టా లో పోస్ట్ చేసిన ఫోటోలలో తన నడుము అందాలు ఫోకస్ అయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం హారిక కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: