టాలీవుడ్ లో ఫీల్ గుడ్ సినిమాల దర్శకుడైన
శేఖర్ కమ్ముల ఓ
తమిళ హీరోతో
సినిమా చేయడం నిజంగా అందరిని ఆశ్చర్యపరిచే విషయం అనేది చెప్పాలి. తెలుగులో ఇప్పటివరకు మీడియం రేంజ్ సినిమాలు చేస్తూ వచ్చిన ఈ దర్శకుడు ఒక్కసారిగా
తమిళ స్టార్
హీరో ధనుష్ తో
సినిమా ఓకే చేసుకోవడం అందరిని ఎంతగానో ఆశ్చర్యపరిచింది. అయితే ఈ
సినిమా ఎప్పుడో అధికారిక ప్రకటన వచ్చిన కూడా ఇంకా మొదలు కాకపోవడం పట్ల ఆయన అభిమానులు కొంత నిరాశ పరుస్తున్నారు.
దానికి తోడు
ధనుష్ ఆ తర్వాత ఒప్పుకున్న సినిమాలను మొదలుపెట్టడం ఈ సినిమాను ఎందుకు పక్క న పెట్టాడు అన్న ఆలోచనలను కలిగిస్తుంది. మరి తెలుగులో సున్నితమైన దర్శకుడిగా మంచి మంచి సినిమాలు చేస్తూ వచ్చి భారీ విజయాలను అందుకున్న ఈ దర్శకుడు ఈ సినిమాను ఎప్పుడు చేస్తాడు అన్న సందేహం అందరిలో కలిగిస్తుంది. ఇకపోతే ఇంకొకవైపు ఈ
సినిమా క్యాన్సల్ అయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన ఎలాంటి వార్త లేకపోవడంతో అది క్యాన్సల్ అయ్యిందని వారు చెబుతున్నారు.
మరి దీనిపై క్లారిటీ ఇవ్వాలంటే తొందరలోనే చిత్ర బృందం ఓ స్పష్టత ఇవ్వాలి. లేదంటే ఈ
సినిమా పట్ల ఈ విధ మైన నెగెటివిటీ రోజురోజుకు ఎక్కువ అయ్యే ప్రమాదం ఉంది. ఇంకొక వైపు
ధనుష్ మరొక తెలుగు దర్శకుడైన
వెంకీ అట్లరీ దర్శకత్వంలో సార్ అనే
సినిమా చేస్తున్నాడు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించి న టీజర్ కూడా ప్రేక్షకులకు ముందుకు వచ్చింది. అందరిని ఎంతగానో ఆకట్టుకుంది. త్వరలోనే ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. ఈ నేపథ్యం లో ఈ
సినిమా ఎప్పుడు మొదలవుతుందో చూడాలి.
శేఖర్ కమ్ముల లాంటి సింపలిసిటి కలిగి ఉన్న దర్శకుడు తో
సినిమా చేయడం నిజంగా విశేషం అనే చెప్పాలి.