నేషనల్ క్రష్ రష్మిక మందన గురించి ప్రత్యేకం గా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఇప్పటికే ఎన్నో తెలుగు మూవీ లలో హీరోయిన్ గా నటించి ప్రస్తుతం టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొన సాగుతున్న రేష్మిక మందన ప్రస్తుతం బాలీవుడ్ మూవీ లలో కూడా నటిస్తూ వస్తుంది . 

ఇది ఇలా ఉంటే కన్నడ కిరాక్ పార్టీ మూవీ తో మంచి విజ యాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందు కొని ఆ తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లలో ఒకరి గా మారిన రష్మిక మందన , కార్తి హీరో గా తెరకెక్కిన సుల్తాన్ మూవీ తో తమిళ ప్రేక్షకులను కూడా అలరిం చింది . ప్రస్తుతం బాలీవుడ్ లో అనేక ప్రాజెక్ట్ లలో రష్మిక మందన నటిస్తోంది . 

కొంత కాలం క్రితం విడుదల అయిన పుష్ప ది రైస్ మూవీ తో రష్మిక మందన పాన్ ఇండియా స్థాయిలో తన క్రేజ్ ని పెంచుకుంది . ఇది ఇలా ఉంటే తాజా గా రష్మిక మందన కు సంబం ధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవు తున్నాయి . తాజాగా రష్మిక మందన హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ ని వేసుకుంది . 

రష్మిక మందన హాట్ లుక్ లో ఉన్న ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవు తున్నా యి .  ఇది ఇలా ఉంటే పుష్ప ది రైస్ మూవీ తో పాన్ ఇండియా స్థాయి లో క్రేజ్ ని సంపాదించుకున్న రేష్మీక మందన మరి కొన్ని రోజుల్లో పుష్ప ది రూల్ మూవీ షూటింగ్ లో పాల్గొ నబోతుంది .

మరింత సమాచారం తెలుసుకోండి: