హాట్ బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ఇప్పటివరకు నేరుగా ఒక్క తెలుగు మూవీ లో కూడా నటించకపోయినప్పటికీ ఈ ముద్దు గుమ్మ బాలీవుడ్ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకుల మనసు కూడా దోచుకుంది. ఇది ఇలా ఉంటే సినిమాల ద్వారా ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో కూడా అదిరి పోయే రేంజ్ లో యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. 

అలాగే ఎప్పటి కప్పుడు జాహ్న కపూర్ తనకు సంబంధించిన హాట్ హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ కుర్రకారును హీటెక్కిస్తూ వస్తుంది. అందులో భాగంగా ఇప్పటికీ అనేక సార్లు ఈ ముద్దు గుమ్మ తన హాట్ స్కిన్ షో తో కూడిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా అవి చాలా రోజుల పాటు వైరల్ గా మారినవి ఫోటోలు అనేకం ఉన్నాయి. కొన్ని రోజుల క్రితమే జాన్వి కపూర్ వైట్ కలర్ లో ఉన్న పొట్టి స్లీవ్ లెస్ డ్రెస్ ని వేసుకొని అదిరి పోయే హాట్ లుక్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఈ ఫోటోలు చాలా రోజులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 

ఇది ఇలా ఉంటే తాజాగా కూడా ఈ ముద్దు గుమ్మ తనకు సంబంధించిన హాట్ హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా ఈ ముద్దు గుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలను పొట్టి ఆరెంజ్ కలర్ డ్రెస్ ను వేసుకొని , తన హాట్ హాట్ ఎద అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: