అందాల ముద్దుగుమ్మ త్రిష గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నువ్వొస్తానంటే నేనొద్దంటానా ,  వర్షం , స్టాలిన్ , నమో వెంకటేశా ,  కింగ్ ,  ఇంకా ఎన్నో విజయవంతమైన మూవీ లలో హీరోయిన్ గా నటించిన త్రిష ఎన్నో సంవత్సరాల పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగింది. 

ఇది ఇలా ఉంటే కేవలం త్రిష తెలుగు లో మాత్రమే కాకుండా తమిళ్ లో కూడా ఎంతో మంది హీరోల సరసన నటించి ఎన్నో సంవత్సరాల పాటు టాప్ హీరోయిన్ గా తమిళ సినిమా ఇండస్ట్రీ లో కూడా కొనసాగింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం త్రిష తమిళ్ లో ఎక్కువగా నటిస్తూ వస్తుంది. కమర్షియల్ మూవీ లతో పాటు త్రిష ప్రస్తుతం  లేడీ ఓరియంటెడ్ మూవీ లలో కూడా నటిస్తూ వస్తుంది. ఇది ఇలా ఉంటే తాజాగా త్రిష ,  గ్రేట్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన పొన్నియన్ సెల్వం అనే మూవీ లో కీలక పాత్రలో నటించింది. ఈ మూవీ సెప్టెంబర్ 30 వ తేదీన థియేటర్ లలో తమిళ్ ,  తెలుగు , కన్నడ , మలయాళ ,  హిందీ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. ప్రస్తుతం ఈ మూవీ విజయవంతంగా థియేటర్ లలో ప్రదర్శించబడుతుంది. ఇది ఇలా ఉంటే వరుస మూవీ లతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్న త్రిష సోషల్ మీడియాలో కూడా ఈ మధ్య ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. అలాగే ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను కూడా త్రిష తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది.

అందులో భాగంగా తాజాగా త్రిష తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా త్రిష తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో మెరూన్ కలర్ లో ఉన్న శారీని కట్టుకొని  , అందుకు తగిన మెరూన్ కలర్ లో ఉన్న స్లీవ్ లెస్ బ్లౌజ్ ని ధరించి డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు ఫోజులు ఇచ్చింది  ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: