ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన క్రేజ్ ఉన్న మూవీ లలో అవతార్ మూవీ ఒకటి. చాలా సంవత్సరాల క్రితం విడుదల అయిన అవతార్ మూవీ ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన కలెక్షన్ లను సాధించి ,  భారీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని పాన్ వరల్డ్ గా నమోదు చేసింది. జామ్స్ కామరున్ "అవతార్" మూవీ కి దర్శకత్వం వహించాడు. అవతార్ మూవీ ని తెరకెక్కించిన విధానానికి ప్రపంచవ్యాప్తంగా ఈ దర్శకుడికి ప్రేక్షకుల నుండి ,  విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు దక్కాయి. ఇలా అవతార్ మూవీ ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన బ్లాక్ బస్టర్ విజయం సాధించి ,  అద్భుతమైన కలక్షన్ వసూలు చేయడంతో అవతార్ మూవీ కి సీక్వెల్ గా అవతార్ ది ఆఫ్ వాటర్ అనే పేరుతో రెండవ భాగం కూడా జామ్స్ కామారన్ తెరకెక్కించాడు.

ఇప్పటికే అవతార్ ది వే ఆఫ్ వాటర్ మూవీ షూటింగ్ కూడా పూర్తయింది. ప్రస్తుతం ఈ మూవీ ప్రొడక్షన్ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఈ మూవీ ని డిసెంబర్ 16 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ నుండి చిత్ర బృందం ట్రైలర్ ను విడుదల చేసింది. అవతార్ 2 మూవీ యూనిట్ విడుదల చేసిన ట్రైలర్ లో కూడా అద్భుతమైన గ్రాఫిక్స్ ఉండడం తో ఈ ట్రైలర్ కు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తుంది.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ పై భారత దేశంలో కూడా అద్భుతమైన అంచనాలు నెలకొని ఉన్నాయి. దానితో ఈ మూవీ కి ఇండియాలో కూడా అద్భుతమైన ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే అవతార్ 2 మూవీ యూనిట్ ఇప్పటికే ఈ మూవీ రన్ టైమ్ ను కూడా లాక్ చేసినట్లు తెలుస్తోంది. ఈ మూవీ 3 గంటల 10 నిమిషాల భారీ నెడివి తో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. మరి అవతార్ 2 మూవీ ప్రేక్షకులను ఏ మేరకు అల్లరిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: