పవన్ కళ్యాణ్ హీరోగా హరిహర వీరమల్లు సినిమా రూపొం దుతున్న విషయం తెలిసిందే. పలుమార్లు బ్రేకులు పడిన ఈ సినిమా యొక్క షూటింగ్ త్వరలోనే మళ్లీ మొదలు కాబోతుంది. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన వర్క్ షాప్ ను నిర్వ హించగా అందులో పవన్ కళ్యాణ్ పాల్గొని ఈ సినిమా క్యాన్సల్ అవలేదు అన్న సూచనలను అందరికీ కలుగజేశారు. ఆ విధంగా ఈ సినిమా త్వరలోనే మళ్లీ షెడ్యూల్ పూర్తి చేసుకుం టుంది అని అందరూ భావిస్తున్న నేపథ్యంలో ఇంకా ఈ సినిమా మొదలు కాకపోవడం పట్ల అసహనాన్ని వ్యక్తపరుస్తున్నారు.

ఇంకొక వైపు నిర్మాతలకు ఆర్థిక భారం పెరిగిపోతూ ఉండడం దర్శ కుడికి అసహనం పెరిగిపోతూ ఉండడం పట్ల పవన్ కళ్యాణ్సినిమా తొందరగా ముగించాలని ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యం లో ఆయన తర్వాత చేయబోయే సినిమాలన్నిటిని కూడా క్యాన్సల్ చేశాడు. వాటికి సంబంధించిన అడ్వాన్సులను కూడా తిరిగి నిర్మాతలకు ఇచ్చేందుకు ఆయన సన్నాహా లు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా దర్శకు డుని బలి పశువు చేస్తున్నాడని కొంతమంది విమర్శకులు విమర్శలు చేస్తున్నారు. ఒక సినిమా కోసం ఏకంగా రెండు మూడు సంవత్సరాలు వెయిట్ చేయించే హీరో పవన్ కళ్యాణ్ అని వా రు విమర్శి స్తున్నారు. ఏ హీరో కూడా ఈ విధంగా ప్రవర్తించడని ఒక సినిమాను ఇంతలా లేట్ చేయడు అని వారు చెబుతున్నారు. వాస్తవానికి పవన్ కళ్యాణ్ ఈ సినిమాను హోల్డ్ లో చాలా రోజు ల నుంచి పెడుతు న్నారు. ఇది మాత్రమే కాదు హరీష్ శంకర్ దర్శకత్వంలో కూడా ఆయన సినిమా చేయవలసి ఉంది. దాన్ని రెండు సంవత్సరాలుగా హోల్డ్ లో పెట్టి చివరికి క్యాన్సల్ చేశాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: