మోస్ట్ టాలెంటెడ్ అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ హాటెస్ట్ హీరోయిన్ లలో ఒకరు అయినటువంటి రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పటికే ఎన్నో తెలుగు మూవీ లలో నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఎన్నో సంవత్సరాల పాటు స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగింది. ప్రస్తుతం కూడా ఈ ముద్దుగుమ్మకు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉంది. తెలుగు లో ఆఖరుగా రకుల్ ప్రీత్ సింగ్ "కొండ పొలం" మూవీ లో హీరోయిన్ గా నటించింది. 

ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ ఇండస్ట్రీ పై అత్యంత ఆసక్తి ని చూపిస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే ఈ ముద్దు గుమ్మ పలు బాలీవుడ్ మూవీ లలో హీరోయిన్ గా నటించింది. ఈ ముద్దు గుమ్మ కొన్ని రోజుల క్రితమే డాక్టర్ జి అనే బాలీవుడ్ మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ మరి కొన్ని రోజుల్లోనే "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి కూడా ఎంట్రీ ఇవ్వబోతుంది. ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఇండియన్ 2 మూవీ లో ఒక కీలక పాత్రలో నటిస్తోంది. 

ఇలా సినిమాలతో ఫుల్ బిజీగా కెరియర్ ను ముందుకు సాగిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేస్తుంది. తాజాగా కూడా ఈ ముద్దు గుమ్మ తన ఇన్స్టా లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న స్లీవ్ లెస్ డ్రెస్ ను వేసుకొని అంతే హాట్ గా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం రకుల్ ప్రీత్ కి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: