ఈ మధ్య సోషల్ మీడియా  బాగా ప్రభావం ఎక్కువగా ఉండటంతో చిన్న హీరోయిన్స్ అంతా అవకాశాల కోసం సోషల్ మీడియాను బాగా వాడుకుంటున్నారు మరీ ముఖ్యంగా తమ అందాలను బయటపెడుతున్నారు అని చెప్పొచ్చు

అలా అయినా తమకు అవకాశాలు వస్తాయేమో అని ఎంతో ఎదురుచూస్తున్నారు. అలా ఇప్పటికి చాలామంది చిన్న హీరోయిన్స్ ఇష్టం లేకున్నా కూడా అవకాశాల కోసం గ్లామర్ షో  తెగ చేస్తూ అందాల విందు వడ్డిస్తున్నారు. అయితే తాజాగా మరో హీరోయిన్ కూడా తన అందాలను బయటపెట్టింది. ఇంతకు ఆమె ఎవరో కాదు ప్రియాంక జవాల్కర్.

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఈ బ్యూటీ కూడా తొలిసారి చూపులతోనే కుర్రాళ్ల మతి పోగొట్టింది అని చెప్పొచ్చు. విజయ్ దేవరకొండ నటించిన టాక్సీవాలా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. మొదట ఈ బ్యూటీ షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ మంచి గుర్తింపు అందుకొని టాలీవుడ్ లో అడుగు పెట్టింది.

2017 లో కలవరమాయే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత టాక్సీవాలలో నటించింది. కానీ ఈ సినిమాతో అంతగా సక్సెస్ కాలేకపోయింది. ఆ తర్వాత కూడా అంతగా అవకాశాల ను కూడా అందుకోలేదు. ఇక ఆ మధ్యనే తిమ్మరుసు సినిమాలో నటించగా ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకుంది.

అంతేకాకుండా ఎస్ ఆర్ కళ్యాణమండపం సినిమాతో కూడా మంచి సక్సెస్  నుఅందుకుంది ఈ బ్యూటీ  దీంతో వరుస సక్సెస్ లతో ఒక పేరు సొంతం చేసుకుంది. ఇక తమిళంలో కూడా బాగా అవకాశాలు అందుకుంటుంది. అంతేకాకుండా బాలీవుడ్, వెబ్ సిరీస్ లలో కూడా అవకాశాలు అందుకుంటుంది.

దీంతో మరిన్ని అవకాశాల కోసం ఇలా ఉంటే ఎటువంటి ఉపయోగం లేదు అనుకొని తన గ్లామర్ ను కూడా పరిచయం చేసింది. సోషల్ మీడియాలో నిత్యం హాట్ ఫోటోలతో బాగా హల్ చల్ చేసింది. ప్రతిరోజు తన అందాలతో గ్లామర్ విందులు వడ్డించింది. చాలా వరకు ఇంట్లో కంటే ఎక్కువ నెట్టింట్లో గడుపుతుంది. రోజు ఫోటో షూట్ లు చేయించుకుంటూ పొట్టి పొట్టి బట్టలతో అందాలను బయటపెడుతుంది.

ఇక తనకు సోషల్ మీడియా లో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది మరీ, ఇక ఈమె ఏదైనా పోస్ట్ షేర్ చేస్తే అది క్షణాల్లో వైరల్ బాగా అవుతుంది. ఇదిలా ఉంటే తాజాగా కొన్ని ఫోటో షూట్ లు చేయించుకోగా వాటిని ఇన్ స్టా వేదికగా పంచుకుంది. ఇక ఆ ఫోటోలను చూసిన తన ఫ్యాన్స్, నెటిజన్స్ బాగా లైక్స్ కొడుతున్నారు.

ఇక అందులో ఈ బ్యూటీ డీప్ నెక్ తో ఉన్న డ్రెస్ ధరించి అందాలను బయట పెట్టింది. ఇక ఆ ఫోటోలు వైరల్ అవడంతో నెటిజన్స్ బాగా లైక్స్ కొడుతున్నారు. అంతే కాకుండా కామెంట్లు కూడా  బాగానే పెడుతున్నారు. అయితే ఓ నెటిజన్ మాత్రం టాలెంట్ చూపిస్తున్నావా ఏంటి అంటూ ట్రోల్ చేసినట్లు కనిపించారు. ఇక ప్రస్తుతం ఆ కామెంట్ బాగా వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: