తెలుగు బుల్లితెరపై యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇద్దరు పిల్లల తల్లి అయినప్పటికీ కూడా తన అందచెందాలతో కుర్రకారులను కట్టిపడేసేలా చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా అనసూయ ఎలాంటి పాత్రలోనైనా సరే ఒదిగిపోయి నటిస్తూ ఉంటుందని చెప్పవచ్చు. లేడీ ఓరియంటెడ్ సినిమాలలో ఎక్కువగా నటిస్తోంది అనసూయ. ఎప్పుడూ కూడా తనకు సంబంధించిన ఇలాంటి విషయాన్నీ అయినా సరే సోషల్ మీడియాలో తమ అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఇప్పుడు తాజాగా డబ్బు హోదా నిజమైన అభివృద్ధి కాదు నీవు ఆలోచించే విధానం విషయాలను అర్థం చేసుకోగలిగితే అదే నిజమైన అభివృద్ధి అది నీలోనే జరగాల్సి ఉంది అని అర్థం వచ్చేలా ఒక కొటేషన్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది అనసూయ.
అనసూయ షేర్ చేసిన ఈ కొటేషన్ సందేహాత్మకంగా ఉన్నప్పటికీ.. ఫోటోలు మాత్రం మెస్మరైజింగ్ చేసేలా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎర్ర చీరలో అనసూయ చాలా అద్భుతంగా ఉందని ఈ ఫోటోలను చూస్తే మనకి అర్థమవుతోంది. ఈ మధ్య అనసూయ సోషల్ మీడియాలో పోస్టు చాలా విభిన్నంగా ఉంటున్నాయని చెప్పవచ్చు. ఇక అంతే రోల్స్ కూడా గురవుతూ ఉంటుంది అనసూయ. అనసూయ జబర్దస్త్ వదిలేసి ఇప్పటికీ చాలా నెలలు కావస్తోంది. ఇక ఇతర చానల్స్ లో కూడా పెద్దగా కనిపించలేదు అనసూయ.నటిగా కూడా అనసూయ బిజీగా ఉండడంతో ఫుల్ టైం సినిమాలకే కేటాయిస్తోందని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.అనసూయ యాంకరింగ్ మొదలుపెట్టి దాదాపుగా ఇప్పటికీ 10 సంవత్సరాలు పైన కావస్తోంది. ముఖ్యంగా జబర్దస్త్ కమెడియన్స్ తన బాడీ షేవింగ్ గురించి కామెంట్లు చేయడంతో ఇమే జబర్దస్త్ మానేసింది అనే వార్తలు చాలా వైరల్ గా మారాయి. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఉన్న అనసూయ ఒక్కో సినిమాకి కొన్ని లక్షల రూపాయలు తీసుకుంటున్నట్లు సమాచారం. దీంతో అనసూయ నెలవారి సంపాదన రూ.80 నుంచీ కోటి రూపాయలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అనసూయ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: