ఆపిల్ బ్యూటీ హన్సిక తాజాగా పెళ్లి చేసుకుని ఇప్పుడు మరింత హాట్ గా గ్లామర్ వలకబోస్తూ మరింత రెచ్చిపోతోందని చెప్పడంలో సందేహం లేదు. గతంలో వివాహానికి ముందు కాస్త పద్ధతిగా కనిపించిన ఈ అమ్మడు ఇప్పుడు పూర్తిగా హద్దులు చెరిపేస్తోంది. తన హాట్ ఫోటోషూట్లతో కనిపిస్తూ.. కుర్రాళ్ళ ఎదలు దోచుకుంటుంది ఈ పాల బుగ్గల సుందరి. తాజాగా అందాల యువరాణిలా మారిపోయి ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. భారీ డిజైనర్ వేర్ ధరించి ప్రిన్సెస్ లుక్ లో మతి పోగోడుతోంది. అందాల దేవకన్య దివి నుంచి భూమికి దిగివచ్చిందా అన్నట్టుగా తన అందంతో సోషల్ మీడియాలో మంట రాజేస్తుంది.
ముఖ్యంగా తన అందంతో పాటు హాట్ ఫోటోషూట్లతో యువతకు గిలి గిలింతలు పెడుతుందని చెప్పవచ్చు.  పైట లేకుండా ఉప్పొంగే యదా అందాలు చూపిస్తూ పరవల్లు తొక్కుతున్న తన అందాలకు కుర్రాళ్ళ మైండ్ బ్లాక్ అవుతోంది. తాజాగా టెంప్టింగ్ ఫోజులతో నానా రచ్చ చేస్తూ.. కసిగా కవ్విస్తూ చూపులతోనే చంపేస్తోంది.. కుర్ర హృదయాలను కొల్లగొడుతున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా సోషల్ మీడియాలో సెన్సేషనల్ హాట్ టాపిక్ గా మారిపోయింది . వెబ్ అడ్వైజర్ మ్యాగ్జిన్ కోసం ఇలా అందంగా ముస్తాబయింది హన్సిక.. మొత్తానికైతే హన్సిక షేర్ చేసిన ఈ ఫోటోలు చాలా వైరల్ అవ్వడమే కాకుండా నేటిజన్ లు కూడా ఈమె అందానికి మోహితులై రకరకాల కామెంట్లు చేస్తున్నారు
ప్రస్తుతం ఈమె వివాహం తర్వాత సినిమాలకు దూరమవుతుందని అందరూ అనుకున్నారు. కానీ వివాహం తర్వాత ఈమె మరింత జోరు పెంచిందని చెప్పాలి. ప్రస్తుతం హన్సిక చేతిలో ఏకంగా ఆరు ప్రాజెక్టులు ఉండడం గమనార్హం. స్టార్ హీరోయిన్ సైతం ఆ రేంజ్ లో అవకాశాలను అందుకోవడం లేదు. అయితే ఇప్పటివరకు ఈమె అవకాశాలు లేక ఇండస్ట్రీకి దూరంగా ఉంది. కానీ ఇప్పుడు వరుసగా 6 చిత్రాలతో రెండు వెబ్ సిరీస్ లతో మరింత బిజీగా మారనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: