
అయినప్పటికీ ఓపెనింగ్స్ పరంగా బాగానే వచ్చాయి. ఐదు రోజులకి ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కంప్లైంట్ చేసినట్లుగా వార్తలు వినిపించాయి దీంతో ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది ఇక ఈ సినిమా క్లోజింగ్ కలెక్షన్ విషయానికి వస్తే..
1. నైజాం -18.1కోట్ల రూపాయలు.
2). సీడెడ్- 7.32 కోట్ల రూపాయలు
3). ఉత్తరాంధ్ర-4.64 కోట్ల రూపాయలు.
4). ఈస్ట్-1.91 కోట్ల రూపాయలు.
5). వెస్ట్-1.30 కోట్ల రూపాయలు.
6). గుంటూరు-1.90 కోట్ల రూపాయలు.
7). కృష్ణ-1.79: కోట్ల రూపాయలు.
8). నెల్లూరు-కోటి రూపాయలు.
9). ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొత్తం కలెక్షన్ల విషయానికి వస్తే.. రూ. 37.57 కోట్ల రూపాయలను రాబట్టింది.
10). రెస్ట్ ఆఫ్ ఇండియాలో-3.57 కోట్ల రూపాయలు
11). ఓవర్సీస్-2.72 కోట్ల రూపాయలు.
12). ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా టోటల్ కలెక్షన్ల విషయానికి వస్తే..-44.16 కోట్ల రూపాయలను రాబట్టింది.
ధమాకా చిత్రానికి రూ.20.45 కోట్ల రూపాయల థియెట్రికల్ బిజినెస్ జరగగా.. బ్రేక్ సాధించాలి అంటే.. రూ.20.70 షేర్ రాబట్టాల్సి ఉన్నది. 25 రోజులు పూర్తి పూర్తి అయ్యేసరికి.. రూ.44.16 కోట్ల రూపాయలను రాబట్టింది. దీంతో ఈ సినిమా కొన్నా బయ్యర్లకు రూ.23.71 కోట్ల రూపాయల లాభాన్ని అందించింది. దీంతో ఈ సినిమా డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులోకి ఎంట్రీ వచ్చింది. రవితేజ కెరియర్లోనే ఈ సినిమా హైయెస్ట్ కలెక్షన్స్ గా అందుకుంది.