సినీ ఇండస్ట్రీకి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది సమంత. మొదటిలో 500 కోసం హోటల్లో పనిచేసిన సమంత ఇప్పుడు ఒక్కో సినిమాకి ఐదు కోట్ల రెమ్యూనరేషన్ను తీసుకునే స్థాయికి ఎదిగింది .అనంతరం అక్కినేని నాగచైతన్య ని ప్రేమ వివాహం చేసుకొని అక్కినేని కోడలిగా కూడా మంచి పేరును తెచ్చుకుంది. కానీ ఎవరు ఊహించిన విధంగా పెళ్లయిన కొద్ది రోజులకే విడాకులు తీసుకుని దూరమయ్యారు .వీరిద్దరూ విడాకుల అనంతరం ఎవరి జీవితాలలో వారు బిజీగా ఉన్నారు.సమంత ఎన్నడు లేని విధంగా ఎక్స్పోజింగ్ చేస్తూ లేడీ ఓరియంటెడ్ సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంది. 

ఇక ఈ ఏడాది సమంతకి ఒక అరుదైన వ్యాధి వచ్చిన సంగతి మనందరికీ తెలిసి అనే వ్యాధి తనకి ఉంది అన్న విషయాన్ని స్వయంగా వెల్లడించింది సమంత .ఆ వ్యాధి కారణంగా సమంత ఎంత మారిపోయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ క్రమంలోని సమంతకి మయోసైటిస్ వ్యాధి కాకుండా మరొక వ్యాధి కూడా ఉంది అని తెలుస్తుంది .వ్యాధి అంటే ఏదో ప్రాణాంతకమైన వ్యాధి అనే అనుకోకండి .తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సమంతకి అప్పుడప్పుడు కోపం వచ్చిన ప్రతిసారి ఆ వ్యాధి బయటపడుతుందని తెలుస్తోంది. ఇక అది ఏంటంటే సమంతకి కోపం వచ్చిన ప్రతిసారి తన చేతిలో ఉన్న ఎలాంటి విలువైన వస్తువునైనా సరే ఖచ్చితంగా నేలకేసి కొడుతుందట.

 అంతేకాదు ఆ సమయంలో తనకి తోచింది అనేస్తుంది తనకి కోపం వచ్చిన ప్రతిసారి ఎదుటి వాళ్ళు ఎంత పెద్ద వారైనా సరే లెక్కచేయదట సమంత. ప్రస్తుతం సమంతకి ఉన్న ఈ అలవాటుని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు .ఇదిలా ఉంటే ఇక ఈ మధ్యకాలంలో బాలీవుడ్ నిర్మాత కరెంట్ జోహార్ షోలో పాల్గొన్న ఈమె నాగచైతన్యని తనని ఒకే రూమ్ లో ఉంచితే ఏం జరుగుతుంది అని ప్రశ్నించగా..ఆ సమయంలో రూమ్ లో పదునైన వస్తువులు ఏవి ఉంచకూడదు అంటూ చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది సమంత. ఈ విషయం చూస్తేనే అర్థమవుతుంది సమంతకి ఎంత కోపమో. ఇకపోతే సమంత ప్రస్తుతం తెలుగుతోపాటు బాలీవుడ్ లో కూడా వరుస సినిమాలు నటిస్తూ బిజీగా ఉంది .ప్రస్తుతం తెలుగులో ఖుషి సినిమాలో నటిస్తోంది. దాంతోపాటు హిందీలో సిటాడిల్ అనే వెబ్ సిరీస్ లో కూడా నటిస్తోంది ..!!

మరింత సమాచారం తెలుసుకోండి: