ప్రస్తుతం ఎంతో మంది ముద్దుగుమ్మలు బుల్లి తెరపై యాంకర్ లుగా ఎంట్రీ ఇస్తున్నారు. కానీ వారిలో అతి తక్కువ మంది మాత్రమే బుల్లి తెరపై సక్సెస్ ను అందుకొని ఆ తర్వాత వెండి తెరపై అవకాశాలను దక్కించుకుంటున్నారు. అలా బుల్లి తెర ద్వారా ఎంతో మంది అభిమానులను సంపాదించుకొని ఆ తర్వాత సినిమాలలో అవకాశాలను దక్కించుకొని ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ నటిగా కెరియర్ ను కొనసాగిస్తున్న అతి తక్కువ మందిలో అనసూయ ఒకరు. 

ఈ ముద్దు గుమ్మ జబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకొని ఆ తర్వాత సినిమాలలో అవకాశాలను దక్కించుకొని ప్రస్తుతం టీవీ షో ల కంటే ... సినిమాలతో ఎక్కువ బిజీగా కెరీర్ ను కొనసాగిస్తుంది  ఇది ఇలా ఉంటే ఇప్పటికే అనసూయ ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ క్షణం ... రంగస్థలం ... పుష్ప ది రైస్ మూవీ లలోని తన నటనతో ఎంతో మంది ప్రేక్షకుల మనసును దోచుకుని నటిగా గొప్ప గుర్తింపును సంపాదించుకుంది. 

ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఎన్నో టీవీ షో లలో మరియు ఎన్నో సినిమాలలో తన అంద చందాలతో ఎంతో మంది ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా అప్పుడప్పుడు తన అంద చందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న ఫోటోలను ఈ ముద్దుగుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. తాజాగా కూడా అనసూయ తన సోషల్ మీడియా అకౌంట్ లో అదిరిపోయే లుక్ లో శారీని కట్టుకొని ... అందుకు తగిన స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం అనసూయ కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: