ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత తాజాగా కొన్ని ఫోటోలను అభిమానులతో పంచుకుంది. స్టైలిష్ గా మెరుస్తూ ఫ్యాన్స్ కు ఫుల్ ఖుషి అయ్యేలా చేస్తోంది. ఈ ఫోటోలు పంచుకుంటూ ఏప్రిల్ 14న చిత్రం విడుదల కాబోతోంది అంటూ గుర్తుచేసింది సమంత. సమంత ఈ ఫోటోలకు నేటిజెన్లతోపాటు హీరోయిన్ తమన్నా కూడా ఫిదా అయింది. సమంత పోస్ట్ షేర్ చేసిన వెంటనే ఆ ఫోటోల పైన కామెంట్లు చేయడం జరిగింది.
సమంత ఫోటోల పైన మూడు ఫైర్ ఎమోజీలను షేర్ చేయడం జరిగింది తమన్నా. అలాగే కమెడియన్ వెన్నెల కిషోర్ కూడా ఫైర్ అండ్ హార్ట్ ఎమోజిని షేర్ చేయడం జరిగింది. లేటెస్ట్ గా సమంత స్టైలిష్ లుక్ ను సొంతం చేసుకుంది.. ఫుల్ స్లీవ్ లెస్ బ్లౌజులు ధరించి నయా లుక్కులో ట్రెండీ గా మారుతోంది సమంత. మరొకవైపు అట్రాక్షన్ గా మెడలో ఒక జ్యువెలరీ సన్ గ్లాసెస్ బ్రాండెడ్ ధరించి స్టైలిష్ హెయిర్ స్టైల్ తో స్టన్నింగ్ ఫోజులతో ఆకట్టుకుంటోంది సమంత. మరొకవైపు బ్లేజర్ పైన రెండు బటన్స్ తీసేసి గ్లామర్ మెరుపులు కూడా చేస్తోంది. ప్రస్తుతం సమంత కు సంబంధించి ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి