
జనవరి 25వ తేదీన ఈ సినిమా విడుదలై పాన్ ఇండియా లేవలో మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్గా తెరకెక్కించారు. ఈ సినిమా విడుదలకు ముందు ఈ సినిమాకు సంబంధించి పవర్ స్టార్లు టీజర్స్ ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.. దీంతో ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది అయితే ఈ సినిమాకి షారుఖ్ ఖాన్ తీసుకున్న రిమోనరేషన్ ఎంత అనే విషయం మరొకసారి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది.. ఇండియాలోనే హైయెస్ట్ పెయిడ్ ఆర్టిస్ట్ గా షారుఖ్ ఖాన్ పేరు బాగా వినిపిస్తోంది.
ఇప్పటికే ఎంతోమంది స్టార్ హీరోలు కొన్ని వందల కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ గా అందుకుంటున్నారు. పఠాన్ సినిమా ఏకంగా రెమ్యూనికేషన్లు సినిమా ప్రాపర్టీ లో కూడా లాభాలు కలుపుకొని రూ.200 కోట్ల రూపాయల వరకు అందుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. పఠాన్ సినిమా లాభాలలో 60 శాతం షేర్ ఇచ్చేందుకు నిర్మాత ఆదిత్య చోప్రా కూడా కుదురుచుకున్నట్లుగా సమాచారం .ఈ నేపథ్యంలో పటాన్ సినిమా రెమ్యూనరేషన్ తెలిసి ఇండియాలోనే హైయెస్ట్ పైడ్ ఆర్టిస్ట్ గా షారుక్ ఖాన్ నిలవడం జరుగుతోంది. ప్రస్తుతం ఈ విషయం మాత్రం బాలీవుడ్లో తెగ వైరల్ గా మారుతోంది. ప్రస్తుతం షారుఖ్ ఖాన్ జవాన్ సినిమాలో నటిస్తూ ఉన్నారు.