బిగ్ బాస్ బోల్డ్ బ్యూటీ అరియానా గురించి అందరికీ పరిచయమే. బిగ్ బాస్ తర్వాత ఎనలేని క్రేజ్ ను సంపాదించుకొని మంచి సెలబ్రిటీ హోదాను అందుకుంది.

అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు సొంతం చేసుకున్న అరియానా ఎంతో మంది అభిమానులను సంపాందించుకుంది.ఇక తన కెరీర్ ను యూట్యూబ్ లో యాంకర్ గా మొదలు పెట్టింది. నిజానికి తన కెరీర్ ఇక్కడి నుండే ప్రారంభమమైంది. గతంలో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేయగా.. ఆమెపై వర్మ చేసిన బోల్డ్ కామెంట్లతో సెలబ్రిటీగా మారింది. కేవలం ఒక్క ఇంటర్వ్యూతో వర్మ చేతిలో చిక్కిన అరియానా బాగా హాట్ టాపిక్ గా మారి క్రేజ్ సంపాదించుకుంది.

అలా వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4 లో అవకాశం అందుకుంది. ఇందులోనే తన పరిచయాన్ని మరింత పెంచుకుంది. ఎంట్రీ తోనే బాగా వైలెంట్ గా నిలిచింది. అంతేకాకుండా బిగ్ బాస్ హౌస్ లో మరో కంటెస్టెంట్ సోహెల్ తో బద్ధశత్రువుగా ఉండి మరింత రచ్చ చేసింది. అలా చివరి రోజుల్లో మంచి ఫ్రెండ్స్ గా మారారు. ఇక హౌస్ నుండి బయటకు వచ్చాక కూడా వీరి మధ్య ఫ్రెండ్ షిప్ మరింత బలపడింది.ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు కలిసి వెళ్లేవాళ్లు. ఇక సోషల్ మీడియాలో ఇద్దరు కలిసి దిగిన ఫోటోలను కూడా బాగా పంచుకునే వాళ్ళు. అంతే కాకుండా వీడియో కాల్స్ కూడా మాట్లాడుకునేవాళ్ళు. దాంతో వీళ్ళ మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందని సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి. కానీ వారిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పుకుంటూ వస్తున్నారు. ఇక ఆ మధ్య నాన్ స్టాప్ బిగ్ బాస్ లో కూడా అవకాశం అందుకోగా ఆ సీజన్ తర్వాత మరింత రెచ్చిపోయింది అరియానా. ప్రస్తుతం ఓ రేంజ్ లో అందాల విందు వడ్డిస్తుంది. తన సోషల్ మీడియా ఖాతా తెలిస్తే చాలు అందులో తన అందాలతో బాగా సెగ పుట్టిస్తుంది. పొట్టి పొట్టి బట్టలు వేస్తూ థైస్, నడుము, ఎద అందాలతో బాగా రెచ్చగొడుతుంది.అంతేకాకుండా కాస్త లావుగా కావడానికి కూడా కొన్ని ట్రీట్మెంట్ తీసుకుంటుందని తెలుస్తుంది. ఇక ఇదంతా పక్కన పెడితే తాజాగా తన ఇంస్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫొటోస్ పంచుకుంది. అందులో తన అందాలు మాత్రం మామూలుగా లేవని చెప్పాలి. హీరోయిన్ మాదిరిగా ఎక్స్పోజింగ్ చేసి తన బాడీ స్ట్రక్చర్ తో చూపులు తిప్పుకోకుండా చేసింది. ముఖ్యంగా తన నడుము అందాలు మాత్రం మామూలుగా లేవని చెప్పాలి. ఏకంగా బుల్లితెర ఇలియానా గా ఉందని చెప్పాలి. అయితే ఆ ఫోటోలు చూసిన కుర్రాళ్లంతా ఓ రేంజ్ లో కామెంట్లు పెడుతున్నారు. ఇక హేటర్స్ మాత్రం బాగా ట్రోల్ చేస్తున్నారు. నెక్స్ట్ టైం అన్ని విప్పేసి చూపించిన కూడా నీకు అవకాశాలు రావు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంటే ఈ బ్యూటీకి నటిగా చేయటానికి అంత సీన్ లేదా.. అందుకే ఆమె మొత్తం విప్పేసి చూపించిన కూడా అవకాశాలు ఇవ్వరా అని మరి కొంతమంది అనుమానం పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: