టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా ఎదగాలని ఎదగలేకపోయిన హీరోయిన్లలో రాశి ఖన్నా కూడా ఒకరు. అయితే టైర్-2 హీరోలకు మాత్రం హీరోయిన్ గా ఎన్నో సక్సెస్ లను అందించింది. మొదట ఊహలు గుసగుసలాడే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తరువాత వరుస సినిమాలలో నటించి కుర్రకారుల కలల రాణిగా పేరు సంపాదించింది. ఇక అప్పుడప్పుడు స్టార్ హీరోల చిత్రాలలో కూడా కనిపిస్తూ ఉంటుంది.చివరిగా ఈ ముద్దుగుమ్మ పక్కా కమర్షియల్ చిత్రంలో గోపీచంద్ కు జోడిగా నటించింది.

ఇక తమిళంలో కార్తీ సరసన సర్దార్ సినిమాలో నటించింది ఇదంతా ఇలా ఉండగా సోషల్ మీడియాలో అమ్మడు ఫ్యాన్ ఫాలోయింగ్ రోజు రోజుకి పెరుగుతూనే ఉంది ముఖ్యంగా తన అందచందాలతో కుర్రకారులకు గాలం వేసేలా చేస్తూ ఉంటుంది రాశి ఖన్నా.. ప్రస్తుతం బాలీవుడ్ లో కూడా ఫోకస్ పెట్టి అక్కడ కూడా పలు చిత్రాలలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక వెబ్ సిరీస్లలో బాగానే సక్సెస్ అయ్యింది ఈ ముద్దుగుమ్మ. బాలీవుడ్లో అడుగుపెట్టిన తర్వాత గ్లామర్ డోస్ మరింత పెంచేసిందని చెప్పవచ్చు.రెగ్యులర్గా హాట్ ఫోటోలతో ఇంస్టాగ్రామ్ లో సెగలు రేపేస్తూ కనిపిస్తోంది రాశి ఖన్నా.. తన అందాల ప్రదర్శనలు ఎలాంటి హద్దులు లేకుండా రెచ్చిపోతూ ఉంటుంది రాశి ఖన్నా.. బాలీవుడ్ దర్శక నిర్మాతలను అట్రాక్ట్ చేసే విధంగా కనిపిస్తూ ఉంటుంది. ఇప్పటికే బాలీవుడ్ లో వరుసగా సినిమాలతో దూసుకుపోతున్న ఈ అమ్మడు ఫోకస్ కూడా మొత్తం అక్కడే పెట్టినట్టు కనిపిస్తోంది. బాలీవుడ్లో ఫిలిం ఫెస్టివల్ ఫ్యాషన్ ఈవెంట్లో రాశి ఖన్నా పాల్గొనడం జరిగింది. ఈ ఈవెంట్లో ఈ అమ్మడు వేసిన కాస్టూన్స్ మాత్రం రాశి ఖన్నా ను హైలెట్ అయ్యేలా చేస్తున్నాయి. ముఖ్యంగా తన ఎద అందాలను మరింత ఒంపు సొంపులతో చూపిస్తూ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: