టాలీవుడ్లోకి ఎంతోమంది హీరోయిన్లు వచ్చిన కొన్ని సినిమాలు చేసి పెద్దగా సక్సెస్ కాలేకపోయిన వారిలో తాప్సి కూడా ఒకరు.. ఇక తర్వాత ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి పలు చిత్రాలలో నటించి బాగానే ఆకట్టుకుంది. బాలీవుడ్ లో ఏడాదికి రెండు మూడు సినిమాలు నటిస్తూ నటిగా మరింత పాపులారిటీ తెచ్చుకుంది.అలా కొంతకాలం తన రేంజ్ను పెంచుకుంటూ ముందుకు వెళ్తోంది తాప్సి సినిమాలపరంగా సక్సెస్ఫుల్గా సాగుతున్న ఈ ముద్దుగుమ్మ పర్సనల్ లైఫ్ లో కూడా హాలిడే ట్రిప్స్ వెకేషన్ వంటివి బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది.సినిమా షూటింగ్లకు బ్రేక్ ఇచ్చి మరి ప్రపంచంలో తనకు నచ్చిన ప్రదేశానికి వెళుతూ ఉంటుంది. అందులో భాగంగానే ఇప్పుడు సమ్మర్ నుంచి ఉపశమనం కోసం చల్లని దేశంలోకి పర్యటించినట్లు కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఇమే స్నేహితులతో కూడా అక్కడికి వెళ్లి తీసుకున్న కొన్ని ఫోటోలను తన ఇంస్టాగ్రామ్స్ లో షేర్ చేసింది. ఈ క్రమంలోని తాజాగా తాప్సి సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు బికినీ లో కనిపించి తెగ సందడి చేస్తోంది. ముఖ్యంగా ఎల్లో కలర్ టూ పీస్ బికినీల తాప్సి తన అందాలను ప్రదర్శిస్తూ కుర్రకారులకు కునుకు లేకుండా చేస్తోంది. ముఖ్యంగా తను చూసే కొంటె చూపుతో అందరిని కవ్విస్తోంది.
ఈ ఫోటోలో ఈమె స్నేహితులతో కలిసి వైన్ గ్లాస్ పట్టుకొని మరి కనిపిస్తున్నది ఈ ఫోటోలకు ప్రస్తుతం అదిరిపోయే రెస్పాన్స్ లభిస్తోంది..తాప్సి సినిమాలు విషయానికి వస్తే గత ఏడాది ఏకంగా ఆరు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఇప్పుడు మాత్రం తమిళంలో జనగణమన ఏలియన్ మూవీస్ లో నటిస్తోంది. అలాగే హిందీలో కూడా రెండు చిత్రాలలో నటిస్తున్నట్లు తెలుస్తోంది వెబ్ సిరీస్లలో కూడా నటిస్తున్న తాప్సి టాలీవుడ్ లో మాత్రం ఏ ఒక్క సినిమాలో కూడా నటించలేదు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: