తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి ఇప్పటివరకు విడుదల అయిన సినిమా టీజర్ లలో విడుదల అయిన 24 గంటల్లో అత్యధిక వ్యూస్ ను సాధించిన టాప్ 10 టీజర్ లు ఏవో తెలుసుకుందాం.

ప్రభాస్ హీరోగా రూపొందినటువంటి రాధే శ్యామ్ మూవీ టీజర్ కు విడుదల అయిన 24 గంటల సమయంలో 42.67 మిలియన్ వ్యూస్ వచ్చాయి.

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందిన సర్కారు వారి పాట మూవీ టీజర్ కు విడుదల అయిన 24 గంటల్లో 23.06 మిలియన్ వ్యూస్ వచ్చాయి.

అల్లు అర్జున్ హీరోగా రూపొందినటువంటి పుష్ప మూవీ టీజర్ కు విడుదల అయిన 24 గంటల్లో 22 మిలియన్ వ్యూస్ వచ్చాయి.

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందిన సర్వేరు నీకెవ్వరు మూవీ టీజర్ కు విడుదల అయిన 24 గంటల్లో 14.64 మిలియన్ వ్యూస్ వచ్చాయి.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ... యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా రూపొందిన "ఆర్ ఆర్ ఆర్" మూవీ లోని రామరాజు ఫర్ భీమ్ వీడియోకు విడుదల అయిన 24 గంటల్లో 14.14 మిలియన్ వ్యూస్ వచ్చాయి.

ప్రభాస్ హీరోగా రూపొందిన సాహో మూవీ టీజర్ కు విడుదల 24 గంటల్లో 12.94 మిలియన్ వ్యూస్ వచ్చాయి.

నందమూరి నట సింహం బాలకృష్ణ తాజాగా భగవంతు కేసరి అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ టీజర్ విడుదల అయిన 24 గంటల్లో 11.45 మిలియన్ వ్యూస్ ను దక్కించుకుంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందిన మహర్షి మూవీ టీజర్ కు విడుదల అయిన 24 గంటల్లో 11.14 మిలియన్ వ్యూస్ వచ్చాయి.

నాచురల్ స్టార్ నాని హీరోగా రూపొందిన అంటే సుందరానికి మూవీ టీజర్ కు విడుదల అయిన 24 గంటల్లో 10.36 మిలియన్ వ్యూస్ వచ్చాయి.

అక్కినేని అఖిల్ హీరోగా రూపొందిన ఏజెంట్ మూవీ టీజర్ కు విడుదల అయిన 24 గంటల్లో 9.78 మిలియన్ వ్యూస్ వచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: