టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నిత్యం హీరో హీరోయిన్ల పై ఎప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేక ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నా నటి శ్రీరెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ మెగా కుటుంబం పై పలు ఆరోపణలు చేస్తూ ఎప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేపు తోనే ఉంటుంది ఈనటి. అయితే ఇటీవల వైసిపి మంత్రి రోజాపై కూడా ఆమె చేసిన వ్యాఖ్యల వల్ల రోజా అభిమానులు ఆమెపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తాజాగా ఇప్పుడు మరొకసారి మెగా హీరోలను టార్గెట్ చేస్తూ దారుణమైన కామెంట్లను చేస్తోంది శ్రీరెడ్డి..

ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ పై ప్రశంసల వర్షం కురిపిస్తూ మాట్లాడడంతో అవికాస్త ఎప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక అసలు విషయం ఏంటంటే.. మెగా ఫ్యామిలీలో అంతా డమ్మీగాళ్లే ఉన్నారు అని.. కేవలం అల్లు అర్జున్ మాత్రమే తన సొంత టాలెంట్ తో స్టార్ హీరోగా ఎదిగాడు అని.. అందుకే ఆయనకు నా ఫుల్ సపోర్ట్ ఎప్పటికీ ఉంటుంది అంటూ ఆమె ఇటీవల ఆమె సోషల్ మీడియా ద్వారా తెలిపింది. మిగతా వాళ్లకు అంత సీను లేదు అని.. వారంతా కేవలం బిల్డప్ స్టార్లుగా మాత్రమే పనికొస్తారు అని.. ఇతర భాషలలో సక్సెస్

అయిన సినిమాలను తీసుకువచ్చి ఇక్కడ చేసి చాలా ఓవర్ చేస్తున్నారు అని.. ఈ సందర్భంగా పేర్కొంది శ్రీరెడ్డి. అల్లు అర్జున్ మాత్రం ఇప్పటివరకు ఒక్క రీమేక్ సినిమా కూడా చేయలేదు అని.. అందుకే అతను ఒక్కడే టాలెంట్ ఉన్న హీరో అని.. కామెంట్ చేసింది శ్రీరెడ్డి. దీంతో ఆమె చేసిన కామెంట్స్ కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉండగా ఈ వార్త విన్న మెగా అభిమానులు ఆమెపై ఒక రేంజ్ లో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు .ఇక మెగా అభిమానులే కాకుండా అల్లు అర్జున్ అభిమానులు సైతం ఆమెపై ఫైర్ అవుతున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: