వీటితో పాటు ఆషు రెడ్డి ఇంస్టాగ్రామ్ లో ఫాలోవర్స్ కూడా భారీగానే పెరిగిపోయారు. నటిగా ఎదగాలనుకుంటున్నప్పటికీ ఈ ముద్దుగుమ్మకు ఆశించిన స్థాయిలో ఆఫర్లు రాలేదని చెప్పవచ్చు. సోషల్ మీడియాలో మంచి క్రేజీ ఉన్నప్పటికీ కేవలం గ్లామర్ పరంగా ఫోటోలను షేర్ చేస్తూనే ఉంటుంది. హాట్ హాట్ ఫోటోలతో కుర్రాళ్ళకి నిద్ర లేకుండా చేస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా మరొకసారి ఇప్పుడు ఆషు రెడ్డి ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన కొన్ని ఫోటోలు స్టైలిష్ గా ఉన్న ఆషు రెడ్డి ఫోటోషూట్లను వీడియోలను సైతం షేర్ చేయడం జరిగింది.
అయితే ఈ ఫోటోలలో జ్యువెలరీ ప్రమోషన్స్ కోసం ఫోటోలు తీసినట్టుగా తెలుస్తోంది.. కలర్ఫుల్ సారీ కట్టుకొని కొంగు ఎనక మడత పెట్టి మరి తన మెడలోని డైమండ్ నెక్లెస్ తో పాటు తన యదా అందాలను చూపిస్తూ కుర్రకారులను మైమరిపించేలా చేస్తోంది. తన నడుము అందాలు మరింత హైలెట్గా చేసేలా చేస్తోంది..ఆషు రెడ్డి.. రోజు రోజుకి ఈ అమ్మడి అందం మరింత రెట్టింపు అవుతున్నట్టుగా ఈ ఫోటోలను చూస్తే మనకు అనిపిస్తోంది హీరోయిన్గా సరైన సినిమా ఒక్కటి పడితే చాలు కచ్చితంగా తన రేంజ్ పెరిగిపోతుందని అభిమానుల సైతం కామెంట్స్ చేస్తున్నారు. మరి కొంతమంది ఈమె అందానికి సైతం ఫిదా అవుతున్నట్లుగా కామెంట్స్ చేస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి