హిందీ సినిమా పరిశ్రమలో టాప్ హీరో లలో ఒకరు అయినటు వంటి షారుక్ ఖాన్ తాజాగా జవాన్ అనే భారీ యక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. ఇకపోతే ఈ సినిమాలో షారుక్ డ్యూయల్ రోల్ లో నటించి రెండు పాత్రల లోనూ తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను అలరించాడు. ఈ మూవీ కి అట్లీ దర్శకత్వం వహించగా ... నయన తారమూవీ లో హీరోయిన్ గా నటించింది . 

ఇక పోతే ఈ సినిమా సెప్టెంబర్ 7 వ తేదీన విడుదల అయింది. ఇప్పటి వరకు ఈ సినిమా 6 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను వరల్డ్ వైడ్ గా కంప్లీట్ చేసుకుంది. ఇక పోతే ఈ 6 రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రోజు వారిగా సాధించిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.

మూవీ కి మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 126.40 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి రెండవ రోజు ప్రపంచ వ్యాప్తంగా 112.75 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి 3 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 144.25 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి 4 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 136.05 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి 5 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 54.80 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి 6 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 39.15 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.

మొత్తంగా ఈ మూవీ కి 6 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి ప్రపంచ వ్యాప్తంగా 614.60 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: