ముంబై ప్రాంతం నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 30 ఏళ్ల వయసులో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ సమయంలోనే మంచి పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్లలో శోభిత ధూళిపాళ్ల కూడా ఒకరు.. ఈ ముద్దుగుమ్మ నటించిన సినిమాలన్నీ కూడా బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్నాయి. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పలు రకాల గ్లామర్ ఫోటోలను సైతం షేర్ చేస్తూనే ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. అయితే గడిచిన కొన్ని రోజుల నుంచి నాగచైతన్యతో ఎఫైర్ వల్ల తరచూ వైరల్ గా మారుతూనే ఉంది.

శోభిత ధూళిపాళ్ల తెలుగులోనే కాకుండా తమిళ్ ,హిందీ వంటి భాషలలో కూడా నటిస్తూ మంచి పాపులారిటీ అందుకుంటోంది. ఒకవైపు సినిమాలలో మరొకవైపు వెబ్ సిరీస్లలో నటిస్తూ తన హవా కొనసాగిస్తుంది శోభిత. పలు వెబ్ సిరీస్లలో రెచ్చిపోయి మరి బోల్డ్ సన్నివేశాలలో నటించడమే కాకుండా లిప్ లాక్ సన్నివేశాలతో మరింత బోల్డుగా రెచ్చిపోతుంది. శోభిత సోషల్ మీడియాలో తాజాగా షేర్ చేసిన ఫోటోలలో డస్కీ బోల్డ్ షోతో కుర్రకారులను తన వైపు తిప్పుకునేలా చేస్తోంది శోబిత. ఇమే షేర్ చేసే ప్రతి ఫోటో కూడా సోషల్ మీడియాలో హీటెక్కించే విధంగా ఉంటుంది.

శోభిత షేర్ చేసిన ఫోటోలు స్పా అడ్వర్టైజ్మెంట్కు చేసిన ఫోటోలు లాగా తెలుస్తోంది. బెడ్ రూమ్లో బాత్ టవల్ తో పలు రకాల ఫోటోలను షేర్ చేసిన శోభిత టు హాటుగా కనిపిస్తోంది. తన అందాలతో మత్తు చూపులతో నెవర్ బిఫోర్ అనే అంతగా అందాలను ప్రదర్శిస్తోంది శోభిత. అయితే శోభిత ఇంత గ్లామర్ గా ఇంత హాటుగా కేవలం గోబల్ స్పా అనే మ్యాగజైన్ కవర్ కోసమే కనిపిస్తున్నట్టు తెలుస్తోంది. డిఫరెంట్ లుక్కుల పలు రకాల బంగిమలలో షేర్ చేసిన ఈ ఫోటోలు సైతం కుర్రకారుల మతులు పోగొట్టేలా కనిపిస్తున్నాయి. ఈ ఫోటోలు చూసిన తర్వాత ఎవరైనా సరే ఏమి అందాన్ని పొగడకుండా ఉండలేరు.

మరింత సమాచారం తెలుసుకోండి: