ప్రభాస్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న చిత్రాలలో సలార్ సినిమా కూడా ఒకటి.. బాహుబలి తర్వాత సరైన సక్సెస్ అందుకోలేకపోయినా ప్రభాస్ ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించిన అభిమానులను మేపిచ్చలేకపోయారు. మాస్ పాత్రలో ఆడియోస్ ముందుకు వచ్చి చాలా ఏళ్ళు అవుతున్న అభిమానులు సలార్ సినిమా కోసం చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. నిజానికి ఈ నెలలోనే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా ఈ సినిమా కొన్ని కారణాల చేత పోస్ట్ ఫోన్ కావడంతో అభిమానులు నిరాశను మిగిల్చింది.


ఇక కొత్త డేట్ కోసం అభిమానులతో పాటు టాలీవుడ్ ప్రేక్షకులు కూడా చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా నవంబర్, డిసెంబర్ నెలలో విడుదలయ్యే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి..కానీ ఇప్పుడు తాజాగా ఇండస్ట్రీ వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా అసలు ఈ ఏడాది రావడం లేదని తెలియజేస్తున్నారు.. ఒకవేళ ఈ సినిమా అన్ని కుదిరితే వచ్చే ఏడాది సమ్మర్లో మాత్రమే విడుదల చేయగలరని సలార్ మేకర్స్ డిస్ట్రిబ్యూటర్లకు తెలియజేసినట్లు సమాచారం. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఇప్పుడు ఈ విషయం మాత్రం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు చాలా నిరుత్సాహంతో ఉన్నారు.


ఈ ఏడాది సలార్ సినిమా విడుదల అవుతుందని అభిమానులు అనుకున్నప్పటికీ వచ్చే ఏడాది విడుదల కాబోతోందని తెలిసి ఒక్కసారిగా ఆశ్చర్య పోతున్నారు..మరి ఈ విషయం పైన చిత్ర బృందం క్లారిటీ ఇస్తుందో లేదో చూడాలి ఈ సినిమాని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. హీరోయిన్ల శృతిహాసన్ నటించిన పృథ్వీరాజ్ సుకుమారం జగపతిబాబు విలన్స్ గా నటిస్తూ ఉండగా శ్రీయా రెడ్డి కీలకమైన పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకి తీసుకురావడానికి చిత్ర బృందం సన్న హాలు చేస్తోంది. మరి మొదటి భాగం రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇస్తారేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: