ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మొదటి భాగం భారీ విజయాన్ని అందుకోవడంతో దానికి 1000 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. ఈ విషయం పక్కన పెడితే.. అల్లు అర్జున్ గంగోత్రి సినిమాతో హీరో గా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా రామ్ చరణ్ తో చేయాలని కే రాఘవేంద్రరావు అశ్వినీధత్ అనుకున్నారు. అదే విషయాన్ని చిరంజీవి దగ్గరికి వెళ్లి చెప్పగా కద విని ఇప్పుడు వద్దు అని చెప్పేసారట. చరణ్ నీ మాస్ ఆడియన్స్ కి నచ్చే విధంగా పరిచయం చేయాలని చిరంజీవి అలా చెప్పారట. 

దీంతో అల్లు అరవింద్ తన కొడుకు అల్లు అర్జున్సినిమా చేయమని చెప్పారు. అలాగే హీరోయిన్ విషయంలో సైతం చాలా ఆప్షన్లను వెతికారు. ఈ నేపథ్యంలోనే అల్లు అరవింద్ శ్రీజని హీరోయిన్గా పరిచయం చేద్దామని చిరంజీవి వద్దకు వెళ్లి చెప్పారట. అందుకు చిరంజీవి ఒప్పుకోలేదు అని తెలుస్తోంది. తన కూతుర్లను నటనకు దూరంగా ఉంచాలి అని చిరంజీవి నిర్ణయించుకున్నారట. అందుకే శ్రీజని ఈ సినిమాలో హీరోయిన్గా చేయడానికి  ఒప్పుకోలేదుట. అలా గంగోత్రి సినిమాలో అల్లు అర్జున్ సరసన నటించే ఛాన్స్ మిస్ చేసుకుంది. చేయాలి అన్న కోరిక  ఉన్నప్పటికీ అది చిరంజీవి వల్ల వర్కౌట్ అవ్వలేదు.

ప్రస్తుతం శ్రీజ కి ఇద్దరు కూతుర్లు ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి వారిద్దరితో హ్యాపీగా జీవితాన్ని కొనసాగిస్తుంది శ్రీజ. ఈ క్రమంలోనే చాలాకాలం గా శ్రీజాతన భర్తతో విడాకులు తీసుకునించి నుంచి వద్దనే ఉంటుంది అన్న వార్తలు సైతం వినిపించాయి. కానీ ఆ వార్తల్లో ఎంతవరకు నిజం అన్నది మాత్రం ఇప్పటివరకు క్లారిటీ రాలేదు. శ్రీజ నా కూతుర్లకు సంబంధించిన ఫోటోలను సైతం  అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది. దీంతో ఈ విషయం తెలుసుకున్న అభిమానులు అనవసరంగా అల్లు అర్జున్ సరసన నటించే ఛాన్స్ మిస్ చేస్తుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు ఒకవేళ అల్లు అర్జున్తో కలిసి నటించి ఉంటే ఇప్పుడు స్టార్ హీరోయిన్ అయ్యేదేమో అన్న కామెంట్లు సైతం పెడుతున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: