తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపు కలిగిన సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం సైంధవ్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో వెంకటేష్ సరసన మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... శైలేష్ కొలను ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇకపోతే ఈ దర్శకుడు ఈ సినిమాని అదిరిపోయే యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ గా రూపొందిస్తున్నాడు. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.

ఇది ఇలా ఉంటే ఈ సినిమాను ఈ సంవత్సరం డిసెంబర్ 22 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం చాలా రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. ఇకపోతే ఈ మూవీ మేకర్స్ ఈ సినిమాను డిసెంబర్ 22 వ తేదీన కాకుండా వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఈ మూవీ విడుదల తేదీని కూడా ఈ రోజు ప్రకటించ బోతున్నట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ మేకర్స్ ఈ రోజు ఉదయం 11 గంటల 07 నిమిషాలకి ఓ మ్యాసివ్ అప్డేట్ ను ప్రకటించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

ఇకపోతే ఈ మూవీ యూనిట్ ఈ రోజు ప్రకటించ బోయే అప్డేట్ ఈ సినిమా విడుదలకు సంబంధించిన దే అని తెలుస్తుం ది . ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ ని వచ్చే సంవత్సరం జనవరి 13 వ తేదీన విడుదల చేసే ఆలోచన లో ఈ మూవీ బృందం ఉన్నట్లు అందుకు సంబంధించిన అధికారిక ప్రకటననే ఈ రోజు విడుదల చేయబోతున్నట్లు తెలుస్తుంది .

మరింత సమాచారం తెలుసుకోండి: