మిల్కీ బ్యూటీ తమన్నా లేట్‌ వయసులో తెగిస్తుంది. ఆమె హీరోయిన్‌గా కెరీర్‌ పీక్‌ కి చేరుకునే కొద్ది మరింత ఓపెన్‌ అవుతుంది. అందాలకు గేట్లు ఎత్తేస్తూ షాకిస్తుంది.నెట్టింట దుమారం రేపుతుంది.తమన్నా భాటియా.. ఇటీవల పూర్తిగా మారిపోయింది. ఆమె చేస్తున్న పాత్రలు, ఫోటో షూట్లు చూస్తుంటే ఆ విషయం అర్థం అవుతుంది. బోల్డ్ రోల్స్, బెడ్‌ సీన్లు చేసేందుకు కూడా వెనకడుగు వేయడం లేదు. నటిగా తనలోని మరో కోణాన్ని ఆవిష్కరిస్తూ మతిపోగొడుతుంది.ఆమె ఎంచుకుంటున్న సినిమాలు, చేస్తున్న పాత్రలు చూస్తుంటే అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి. ఊహించని విధమైన పాత్రలు చేస్తూ షాక్‌ల మీద షాకిలిస్తుంది తమన్నా. తన అభిమానులను అలరించడమే కాదు, సాధారణ ఆడియెన్స్ ని సైతం ఆశ్చర్యపరుస్తుంది.

తమన్నా ఇప్పుడు బోల్డ్ నెస్‌కి కేరాఫ్‌గా మారుతుంది. ఓ వైపు ప్రియుడు విజయ్‌ వర్మతో కలిసి బహిరంగంగానే తిరుగుతుంది. డేటింగ్‌ పరంగా పీక్‌ని చూపిస్తుంది. ఏ ఈవెంట్‌లో అయినా ప్రియుడితోనే కనిపిస్తూ సర్‌ప్రైజ్‌ చేస్తుంది. తమ ప్రేమని బహిరంగ పరుస్తూ అందరికి హింట్‌ ఇస్తుంది.ఇదిలా ఉంటే ఆమె సోషల్‌ మీడియా అభిమానుల కోసం ప్రత్యేకమైన ట్రీట్‌ ఇస్తూనే ఉంది. వారిని అలరిస్తుంది. తాజాగా మరో అదిరిపోయే ఫోటో షూట్‌తో ఇంటర్నెట్‌ ఫోకస్‌తనవైపు తిప్పుకుంది. నయా ఫోటో షూట్‌తో తమన్నా ఇచ్చిన పోజులు మైండ్‌ బ్లాక్‌ చేస్తున్నాయి.
తమన్నా ఇందుల్ తన ఎద అందాలకు బంగారు పోత పోసినట్టుగా ఉన్న వెరైటీ డ్రెస్‌లో మెరిసింది. ఓ వైపు క్లీవేజ్‌ అందాలను చూపిస్తూనే, మరోవైపు తన నయాగార వొంపులతో మతిపోగొడుతుంది. నడుము వొంపులతో పిచ్చెక్కిస్తుంది.

ప్రస్తుతం తమన్నా నయా ఫోటోలు సోషల్‌ మీడియాని షేక్‌ చేస్తున్నాయి. వారికి విజువల్‌ ట్రీట్‌నిస్తున్నాయి. అయితే వోగ్‌ ఇండియా కోసం తమన్నా ఈఫోటో షూట్‌ చేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు ఆద్యంతం ఆకట్టుకుంటున్నాయి.అయితే ఇందులో ఆమె తన ప్రియుడు విజయ్‌ వర్మతో కలిసి పాల్గొనడం విశేషం. దీంతో ఈవెంట్‌లో తమన్నా స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచింది. ఫ్యాన్స్ కి మంచి ట్రీట్‌ ఇచ్చింది.తమన్నా ఇటీవల భోళాశంకర్‌ చిత్రంతో మెరిసింది. ఈ మూవీ డిజప్పాయింట్‌చేసింది. కానీ తమిళంలో రజనీకాంత్‌తో చేసిన జైలర్‌ మూవీ బాక్సాఫీసు వద్ద దుమ్మురేపింది. 600కోట్లు కలెక్ట్ చేయడం విశేషం. మరోవైపు మలయాళంలో నటించిన బాంద్రా మూవీ ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయింది.గోల్డ్ టాప్‌, బ్లాక్‌ లెహంగాని పోలిన వెరైటీ డ్రెస్‌లో తమన్నా మతిపోగొడుతుంది. మిల్కీ అందాలకు బంగారు పోత పోసినట్టు ఉంది. నెటిజన్ల మతిపోగొడుతుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: